జాతీయం

వసతి గృహంలో బాలికలపై వికృత చేష్టలు

ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనలు మహిళా కమిషన్‌ సభ్యుల తనిఖీల్లో వెల్లడైన నిజాలు న్యూఢిల్లీ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): బీహార్‌ ఘటనలు మరవక ముందే రాజధాని ఢిల్లీలో కూడా ఓ వసతి …

ఉత్తరాదిని కుమ్మేస్తున్న పొగమంచు, చలి

హర్యానాలో పొగమంచు కారణంగా ప్రమాదం వాహనాలు ఢీకొని ఏడురుగు మృతి ఢిల్లీని వణికిస్తున్న చలిపులి సిక్కింలో పర్యాటకులను మంచు నుంచి కాపాడిన సైన్యం న్యూఢిల్లీ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): ఉత్తరాదిని పొగమంచు, …

మోదీ విదేశీ పర్యటనల ఖర్చు..  రూ. 2,021 కోట్లు 

– నాలుగేళ్లలో 55 దేశాల్లో పర్యటించిన మోదీ – రాజ్యసభలో వెల్లడించిన వీకేసింగ్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌29(జ‌నంసాక్షి) : ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత …

గిజా పిరమిడ్ల వద్ద పేలుడు 

పర్యాటకులే టార్గెట్‌గా పేలుడు, నలుగురు మృతి కైరో,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): ఈజిప్టులో పర్యాటకులతో వెళ్తున్న బస్సును పేల్చారు. వియత్నం పర్యాటకులతో వెళ్తున్న బస్సును టార్గెట్‌ చేస్తూ పేలుడుకు పాల్పడ్డారు.ఈ  పేలుడు …

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం 

నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో ఎగిసిపడిన మంటలు ముంబై,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):సెంట్రల్‌ ముంబైలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కమల మిల్స్‌ సముదాయానికి సవిూపంలోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో …

పుల్వామాలో కాల్పులు… 

– నలుగురు జైషే ఉగ్రవాదుల హతం.. శ్రీనగర్‌, డిసెంబర్‌29(జ‌నంసాక్షి) : దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా దళాలు నలుగురు తీవ్రవాదులను మట్టుబెట్టాయి. మృతిచెందిన వారిని జైషే …

న్యాయ వ్యవస్థను..  చంద్రబాబు కించపరిచారు

– 12నెలలు ఇచ్చినా భవనం కట్టలేకపోయారు – జడ్జీలు, లాయర్లకు బహిరంగ క్షమాపణ చెప్పాలి – తన కేసులు విచారణకు రావొద్దు.. జగన్‌ మాత్రం జైళుకెళ్లాలా? – …

ఎన్నికలకు మరో మూడు నెలలే గడువు

కొత్త సంవత్సరంపై ప్రజల్లో కొగ్రొత్త ఆశలు మోడీ విజయాలకన్నా వైఫల్యాలే ఎక్కువ న్యూఢిల్లీ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): మరో రెండురోజుల్లో 2018 సంవత్సరం కాలగర్భంలో కలిసిపోనున్నది.  మోడీ అధికారం చేపసట్టేముందు ప్రజలకు …

ప్లయ్‌ మై బిజ్‌ కంపెనీలో మహిళలకు ప్రత్యేక సెలవులు

కోల్‌కతా,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): కోల్‌కతాలోని ఒక డిజిటల్‌ విూడియా కంపెనీ తన సంస్థలో పనిచేస్తున్న మహిళలకు ప్రత్యేక సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. ‘ప్లయ్‌ మై బిజ్‌’ అనే ఈ కంపెనీ …

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఒక కుట్ర 

– బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చేందుకే కేసీఆర్‌ ప్రయత్నం – ఫ్రంట్‌ వెనుక అమిత్‌షా, మోడీలున్నారు – ఏఐసీసీ అధికార ప్రతినిధి రాజీవ్‌గౌడ హైదరాబాద్‌, డిసెంబర్‌25(జ‌నంసాక్షి) : …