జాతీయం

కాంగ్రెస్‌కు వ్యవస్థలపై నమ్మకం లేదు

  సుప్రీం తీర్పును కూడా తప్పుపడుతున్నారు తమిళనాడు కార్యకర్తలతో మోడీ వీడియో చాటింగ్‌ న్యూఢిల్లీ,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కాంగ్రెస్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సైన్యం, …

రాహుల్‌ కలలు కనడంలో శిక్షణ తీసుకుంటున్నారు

స్మృతి ఇరానీ ఎద్దేవా కోల్‌కతా,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): కేంద్ర మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై వ్యంగ్యాస్త్రం సంధించారు. దేశంలోని అత్యున్నత పదవులకు కలలు …

లోక్‌సభ ఎన్నికల్లో తమదే విజయం

– అసెంబ్లీ ఎన్నికలు వేరు.. లోక్‌సభ వేరు.. – మూడు రాష్ట్రాల ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై పడదు – లోక్‌సభ ఎన్నికల్లో శివసేనతో కలిసే ముందుకెళ్తాం – …

కేరళ వరద బాధితులకు..  రాజ్యసభ ఎంపీల విరాళం

– రూ.38కోట్లు చైర్మన్‌కు అందజేత న్యూఢిల్లీ, డిసెంబర్‌19(జ‌నంసాక్షి) : ఇటీవల కేరళలో వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భీకర వర్షాల వల్ల ఆ రాష్ట్రం దారుణంగా …

కేంద్రానిది మాటల ప్రభుత్వమే 

– హావిూల అమల్లో మోడీ విఫలమయ్యారు – విభజన హావిూలను విస్మరించారు – కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కు జాతీయ ¬దా కల్పించాలి – 16 ఎంపీ స్థానాల్లో …

మధ్యప్రదేశ్‌ సీఎంగా..  కమల్‌నాథ్‌ ప్రమాణస్వీకారం

– హాజరైన కాంగ్రెస్‌నేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలు బోపాల్‌, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : మధ్యప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌ సోమవారం  ప్రమాణస్వీకారం చేశారు. తొమ్మిది సార్లు ఎంపీగా ఎన్నికైన …

సుధీర్ఘకాలం తరువాత..  ఫీల్డ్‌ లోకి గోవా సీఎం పారికర్‌ 

– మాండవి నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జిని పరిశీలించిన పారికర్‌ – బీజేపీ తీరుపై మండిపడుతున్న విపక్షాలు పనాజీ, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి …

రాఫెల్‌, కావేరీ జల వివాదంపై..  చర్చకు పట్టుబట్టిన సభ్యులు

– మంగళవారానికి రాజ్యసభను వాయిదావేసిన చైర్మన్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది.. సభలు ప్రారంభమైన నాటి నుంచి ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో …

రాఫేల్‌పై కాంగ్రెస్‌ తప్పుదోవ పట్టించింది

– కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ముంబయి, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : రాఫెల్‌పై కాంగ్రెస్‌ తప్పుడు సమాచారంతో ప్రజల్లో గందరగోళాన్ని నింపే ప్రయత్నం చేసిందని కేంద్ర రక్షణశాఖ …

రాహుల్‌ పప్పు నుంచి పప్పా అయ్యారు

– ఇక ఆయన పెళ్లి చేసుకోవచ్చు! – కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అథవాలే ఎద్దేవా న్యూఢిల్లీ, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : రాహుల్‌ గాంధీ పప్పు నుంచి పప్పా అయ్యారని, ఇక …