జాతీయం

కాశ్మీర్‌ చీఫ్‌ జస్టిస్‌గా గీతా మిట్టల్‌

శ్రీనగర్‌,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా జస్టిస్‌ గీతా మిట్టల్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే దేశ …

సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేసిన కోహ్లీ

బర్మింగ్‌హామ్‌,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సాధించిన సెంచరీపై ప్రశంసల వర్షం కురుస్తున్న వేళ కోహ్లీ అరుదైన …

కాంగ్రెస్‌ స్టార్‌ కాంపెయినర్‌గా ప్రియాంక?

కాంగ్రెస్‌ వ్యూహాల్లో లోపాయికారిగా పాల్గొంటున్న ప్రియాంక వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్‌ పెద్దలు ఆమెను తీసుకొస్తేనే పార్టీకి మేలని వాదన న్యూఢిల్లీ,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌లో కోటరీ …

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం

– ఐదుగురు యాత్రికులు దుర్మరణం లక్నో, ఆగస్టు 4(జ‌నం సాక్షి) : ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అలహాబాద్‌లోని కడే మాణిక్‌పూర్‌ …

జాతీయ క్రీడా విశ్వవిద్యాలయ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

  రాష్ట్ర పరిధిలోకి క్రీడలు: రాజ్‌వర్ధన్‌ న్యూఢిల్లీ,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): జాతీయ క్రీడా విశ్వవిద్యాలయ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. స్పోర్ట్స్‌ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా క్రీడా మంత్రి …

తేజస్వి ధర్నాకు హాజరు కానున్న రాహుల్‌

పాట్నా,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ముజఫర్‌పూర్‌ జిల్లాలోని షెల్టర్‌ ¬ంలో 34 మంది బాలికలపై అత్యాచార ఘటనను నిరసిస్తూ బీహార్‌ ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ శనివారంనాడు న్యూఢిల్లీలోని …

భర్త అంగాన్ని ఛేదన చేసిన మహిళ

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త చెన్నై,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఓ మహిళ తన భర్త అంగాన్ని కోసి ప్రయుడితో పాటు పారిపోయింది. అయితే పోలీసులు వారిని తక్కువ సమయంలోనే …

తక్షణం హైకోర్టును విభజించండి

మరోమారు కేంద్రమంత్రిని కోరిన సిఎం కెసిఆర్‌ న్యూఢిల్లీ,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): తక్షణం హైకోర్టు విభజన చేపట్టాలని సిఎం కెసిర్‌ మరోమారు కేంద్రాన్ని కోరాఉ. ఇప్పటికే నాలుగేళ్ల సమయం గడిచిందని, …

లాభాల పంట

– నష్టాల నుంచి తేరుకని లాభాల్లో పయనించిన స్టాక్‌ మార్కెట్లు ముంబాయి, ఆగస్టు3(జ‌నం సాక్షి) : స్టాక్‌మార్కెట్‌లు మళ్లీ జోరందుకున్నాయి. ఆర్‌బీఐ వడ్డీరేట్ల పెంపుతో గత రెండు …

ముజఫర్‌పుర్‌ ఘటనతో సిగ్గుపడుతున్నాం!

– ఘటనలో బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకుంటాం – కేసును సీబీఐ విచారిస్తోంది – బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పట్నా, ఆగస్టు3(జ‌నం సాక్షి) : బీహార్‌లో …