జాతీయం

నేడు మంత్రివర్గ పరిశీలనకు డీటీసీ బిల్లు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర మంత్రివర్గం ఈ రోజు పరిశీలించనున్న అంశాల జాబితాలో ప్రత్యక్ష పన్నుల స్మృతి (డీటీసీ) బిల్లు కూడా చోటు చేసుకునే సూచనలున్నాయి. ఈ మేరకు అభిజ్ఞ …

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. 70 పాయింట్లకు పైగా నష్టాలతో సెన్సెక్స్‌, 10 పాయింట్లకు పైగా నష్టాలతో నిఫ్టీ కొనసాగుతున్నాయి.

నేడు సాయంత్రం భేటీ కానున్న కేంద్ర కేబినేట్‌

ఢిల్లీ,(జనంసాక్షి): ఈ రోజు సాయంత్రం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అధ్యక్షతన కేంద్ర కేబినేట్‌ సమావేశం కానుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ఆంటోనీ కమిటీ ఇరుప్రాంతాల నేతలతో చర్చలు …

ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్‌ కన్నుమూత

చెన్నై : ప్రముఖ తెలుగు రచయిత్రి, సాహిత్య అకాడమీ అవార్డు గ్రాహీత మాలతీ చందూర్‌ (84) చెన్నైలో కన్నుమూసారు. గత కొంతకాలంగా ఆమె క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. …

నష్టాలతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి : భారతీయస్టాక్‌మార్కెట్‌ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 340.13 పాయింట్లు కోల్పోయి 17905.91 వద్ద నిఫ్టీ 98.90 పాయింట్లు నష్టపోయి 5302.55 వద్ద ముగిశాయి. భెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ …

రూ.80కి చేరిన ఉల్లి ధర

న్యూఢిల్లీ : బుధవారం ఢిల్లీ మార్కెట్‌లో కేజీ ఉల్లి ధర రూ. 80 పలికింది. బుధవారం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఉల్లిపాయల ధరలు 10 నుంచి …

11 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

లండన్‌ : యాషెస్‌ సిరీస్‌లో భాగంగా చివరిదైన ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. 4.2 ఓవర్ల వద్ద 11 పరుగులకే ఆస్ట్రేలియా …

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : రూపాయి పతనం ప్రభావం స్టాక్‌ మార్కెట్లపైనా పడుతోంది. ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు మధ్యాహ్నానికి నష్టాల బాట పట్టాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 400 …

భయపడకండి రూపాయి కోలుకుంటది

ముంబయి: గత కొన్నిరోజులుగా పతనమవుతూ వస్తున్న రూపాయి విలువ ఈరోజు కూడ మరింతగా దిగజారింది. రూపాయి మారకం విలువ బుధవారం మధ్యాహ్నం వరకు 64.18కి పడిపోయింది. ఇలా …

సోనియాతో ముగిసిస సీఎం కిరణ్‌ భేటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కారణ్‌కుమార్‌రెడ్డి సమావేశం ముగిసింది. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో సీఎం రాష్ట్ర వ్యవహారాలపై వివరించినట్లు సమాచారం.