Tuesday, 3 November 2026

11 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

లండన్‌ : యాషెస్‌ సిరీస్‌లో భాగంగా చివరిదైన ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. 4.2 ఓవర్ల వద్ద 11 పరుగులకే ఆస్ట్రేలియా వార్నర్‌ రూపంలో తొలి వికెట్‌ను కోల్పోయింది. రోజర్స్‌ 9,వాట్సన్‌ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా 12 ఓవర్లకి వికెట్‌ నష్టానికి 31 పరుగులు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *