Tuesday, 3 November 2026

భయపడకండి రూపాయి కోలుకుంటది

ముంబయి: గత కొన్నిరోజులుగా పతనమవుతూ వస్తున్న రూపాయి విలువ ఈరోజు కూడ మరింతగా దిగజారింది. రూపాయి మారకం విలువ బుధవారం మధ్యాహ్నం వరకు 64.18కి పడిపోయింది. ఇలా పతనమవుతూ వస్తున్న అధికారులు మాత్రం భయపడకండి రూపాయి కోలుకుంటుంది అంటున్నారు. అది కోలుకునేది ఎపుడు దేశం బాగుపడేది ఎప్పుడు చూద్దాం ఇంకా ఎంతగా రూపాయి దిగజారుతుందో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *