జాతీయం

ముంబైలో భారీగా నగదు పట్టుకున్న ఐటీ శాఖ

ముంబై,(జనంసాక్షి): ముంబైలో హవాల గుట్టును ఐటీ అధికారులు మంగళవారం రట్టు చేశారు. నగరంలో అక్రమంగా తరలిస్తున్న భారీ నగదును ఐటీ శాఖ అధికారులు మంగళవారం సీజ్‌ చేశారు. …

లాభాల్లో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,(జనంసాక్షి): ప్రపంచ మార్కెట్‌ మంగళవారం చాలా వరకు లాభాల్లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లలో డౌజోణ్స్‌ 0.44 శాతం పెరిగి 14,974 వద్ద ముగిసింది. నాస్‌డాఖ్‌ 0.91 శాతం …

నటి జియాఖాన్‌ కేసులో సూరజ్‌కి బెయిల్‌ మంజూరు

ముంబయి,(జనంసాక్షి): నటి జియాఖాన్‌ ఆత్మహత్య కేసులో అరెస్టైన యువనటుడు సూరజ్‌ పంచోలికి బెయిల్‌ లభించింది. పాస్‌పోర్టును స్వాధీనం చేసి, 50 వేల రూపాయల పూ.ఈకత్తు సమర్పించవలసిందిగా న్యాయస్థానం …

ఏఏఏ ఎన్నికల్లో కల్మాడీ ఓటమి

ఢిల్లీ,(జనంసాక్షి): ఏషియన్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో సురేష్‌ కల్మాడీ ఓటమి పాలయ్యాడు. దహలాస్‌ జుమాన్‌ అల్‌ హమాద్‌ కల్మాడీపై 20-18 ఓట్ల తేడాతో గెలుపొందాడు.

ఎస్సార్‌ గ్రూప్‌ అభ్యర్థనకు తోసిపుచ్చిన సుప్రీకోర్టు

ఢల్లీ,(జనంసాక్షి): 2జీ కేసులో ఎస్సార్‌ గ్రూప్‌, లూవ్‌ టెలికాం అభ్యర్థలను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. 2 జీ కేసులో విచారణను నిలిపివేయాలని ఆ రెండు కంపెనీలు కోర్టును …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,(జనంసాక్షి): సోమవారం స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడిరగ్‌ మొదలైన కొద్ది సేపటికే సెన్సెక్స్‌ 60 పాయింట్లకు పైగా లాభాల్లో ఉండగా, నిఫ్టీ 20 పాయింట్లకు పైగా …

ఆచూకీ లభించని వారు 3వేల మంది

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ వరదల్లో భాగంగా ఇంకా 3 వేల మంది ఆచూకీ లభించలేదని ఆ రాష్ట్ర సీఎం విజయ్‌ బహుగుణ తెలిపారు. 30 రోజుల్లో వారి ఆచూకీ …

బద్రీనాత్‌ నుంచి రాష్ట్ర యాత్రికుల తరలింపు

ఉత్తరాఖండ్‌,(జనంసాక్షి): బద్రీనాత్‌లో చిక్కుకున్న  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర యాత్రికులను సహాయ సిబ్బంది ఈ రోజు హెలికాప్టర్లలో జోషిమఠ్‌, గౌచర్‌లకు తరలించినట్లు సమాచారం.

70 మంది రాష్ట్ర యాత్రికులు తరలింపు

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): బద్రీనాథ్‌ నుంచి 70 మంది రాష్ట్ర యాత్రికులను హెలికాప్టర్లలో జోషిమఠ్‌, గౌచర్‌లకు సహాయక సిబ్బంది తరలించారు. సహాయక చర్యలను ఐఏఎస్‌ అధికారి  సంజయ్‌కుమార్‌, ఐపీఎస్‌ అధికారి …

అమర్‌నాథ్‌ యాత్రకు పెరిగిన భక్తుల రద్దీ

జమ్మూకాశ్మీర్‌,(జనంసాక్షి): అమర్‌నాథ్‌ యాత్రకు భక్తుల రద్దీ పెరిగింది. జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వం అమర్‌నాథ్‌ వెళ్లే యాత్రికుల తక్షణం అనుమతి ఇస్తుండటంతో భక్తుల రద్దీ పెరిగింది.