Tuesday, 3 November 2026

నటి జియాఖాన్‌ కేసులో సూరజ్‌కి బెయిల్‌ మంజూరు

ముంబయి,(జనంసాక్షి): నటి జియాఖాన్‌ ఆత్మహత్య కేసులో అరెస్టైన యువనటుడు సూరజ్‌ పంచోలికి బెయిల్‌ లభించింది. పాస్‌పోర్టును స్వాధీనం చేసి, 50 వేల రూపాయల పూ.ఈకత్తు సమర్పించవలసిందిగా న్యాయస్థానం సూరజ్‌ని ఆదేశించింది. రోజు విడిచి రోజు పోలీసు స్టేషణ్‌ హాజరు కావాలని కూడా సూచించింది. 21 ఏళ్ల సూరజ్‌ జూన్‌ 11ప అరెస్టు అయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *