జాతీయం

ఇన్ఫోసిస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా నారాయణమూర్తి

బెంగళూరు : ఇన్ఫోసిస్‌ బోర్డులోకి నారాయణమూర్తి తిరిగి వచ్చారు. అయన్ను ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా బోర్డు సభ్యులు ఎన్నుకున్నారు. ఐదేళ్లపాటు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా నారాయణమూర్తి పనిచేయనున్నారు. ఇన్ఫోసిస్‌ నుంచి …

30 కిలోల పేలుడు పదార్థాలు…. 5 రోజుల రెక్కీ ….

వెరసి ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ నేతలపై మావోయిస్టుల దాడి ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ నేతలపై మావోయిస్టులు జరిపిన దాడిలో 27 నుంచి 30 కిలోల వరకూ పేలుడు …

పదేళ్ల కనిష్ఠ స్థాయికి స్థూల జాతీయోత్పత్తి

ఢల్లీి : 2012`13 ఆర్థిక సంవత్సరంలో దేశీయ స్థూల జాతీయోత్పత్తి పదేళ్ల కనిష్ఠస్థాయికి పడిపోయింది. ఇది 5 శాతమే నమోదు కావడం గమనార్హం. ,నాలుగో త్రైమాసికంలో వృద్ధిరేటు …

ఆజాద్‌తో మరోసారి సీఎం భేటీ

ఢల్లీి : ఢల్లీిలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు మధ్యాహ్నం మరోసారి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛర్జి గులాంనబీ అజాద్‌తో భేటీ అయ్యారు.

ఎంపీలు పార్టీని వీడటం వల్ల నష్టం లేదు

కేంద్ర మంత్రి బలరాంనాయక్‌ న్యూఢల్లీి : తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు పార్టీని వీడటం వల్ల కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి నష్టం లేదని కేంద్ర మంత్రి బలరాంనాయక్‌ అన్నారు. …

సోనియాగాంధీతో కలిసి పనిచేస్తున్నా : మన్మోహన్‌సింగ్‌

న్యూఢల్లీి : అన్ని అంశాలపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కలిసి పనిచేస్తున్నానని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ వెల్లడిరచారు. థాయిలాండ్‌ నుంచి తిరిగి వస్తూ ప్రధాని మీడియాతో మాట్లాడారు. సోనియాగాంధీ, …

క్రికెట్‌కు సంబంధించి ఇలాంటి వార్తలు నన్ను బాధిస్తాయి

సచిన్‌ న్యూఢల్లీి : ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంపై సచిన్‌ స్పందించారు. గత రెండు వారాలుగా జరుగుతున్న పరిణామాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని అన్నారు. క్రికెట్‌కు సంబంధించి ఇలాంటి …

కేంద్ర ప్రభుత్వానికి, బీసీసీఐకి నోటీసులు జారీ

న్యూఢల్లీి : బీసీసీఐ నుంచి ఐపీఎల్‌ను వేరుచేయాలన్న పిటిషన్‌పై ఢల్లీి హైకోర్టు విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వానికి , బీసీసీఐకి నోటిసులు జారీ చేసింది.

సీఎంతో భేటీ కానున్న కేంద్ర మంత్రి బలరాంనాయక్‌

న్యూఢల్లీి,(జనంసాక్షి):ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో కేంద్ర మంత్రి బలరాంనాయక్‌ భేటీ అయ్యారు. సమావేశంలో తాజా రాజకీయ పరిస్థ్థితులు, టీఎంపీల వ్యవహారంతో పాటు ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం.

ఇవాళ, రేపు మహారాష్ట్రలో రాష్ట్రపతి పర్యటన

న్యూఢల్లీి, (జనంసాక్షి): రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రెండు రోజులపాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఇవాళ, రేపు ఆయన మహారాష్ట్రలో పర్యటిస్తారని అధికారులు వెల్లడిరచారు. ముంబై, పుణెల్లో జరిగే పలు …