జాతీయం

నేడు మరోసారి ఆజాద్‌తో భేటీ కానున్న సీఎం

న్యూఢల్లీి : దేశ రాజధాని పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు మరోసారి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జి గులాంనబీ అజాద్‌తో భేటీ కానున్నారు. నిన్న అజాద్‌తో …

30కిలోల పేలుడు పదార్థాలను వాడిన మావోయిస్టులు

`ఫొరెన్సిక్‌ నివేదికలో వెల్లడి రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ మారణకాండపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ నేతలపై దాడిలో 27 నుంచి 30 కిలోల పేలుడు పదార్థాలను మావోయిస్టులు …

నేటి నుంచి మహారాష్ట్రలో రాష్ట్రపతి పర్యటన

న్యూఢల్లీి : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నేడు, రేపు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ముంబయి, పుణెలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. షిరిడీ సాయిబాబాను రాష్ట్రపతి దర్శించుకోనున్నారు.

అభిషేక్‌ శుక్లాకు బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు

ఢల్లీి, జనంసాక్షి: స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో శ్రీశాంత్‌ స్నేహితుడు అభిషేక్‌ శుక్లాకు న్యాయస్ధానం బెయిల్‌ మంజూరు చేసివది. ఈవెంట్‌ మేనేజర్‌ అయిన శుక్లా సాయంతో పోలీసులు శ్రీశాంత్‌ …

సీబీఎస్‌ ఈ టెన్త్‌ ఫలితాల్లో బాలికలదే పై చేయి

ఢల్లీి, సీబీఎస్‌ఈ ఈ రోజు విడుదల చేసిన టెన్త్‌ ఫలితాల్లోనూ బాలికలదే పైచేయి నిలిచింది. 98.76 శాతం విదార్థులు ఉత్తీర్ణులవగా, బాలికల శాతం 98,94, బాలర ఉత్తీర్ణత …

శ్రీకాంత్‌ స్నేహితుడికి బెయిల్‌

ఢల్లీి : స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో శ్రీశాంత్‌ స్నేహితుడు అభిషేక్‌ శుక్లాకు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. ఈవెంట్‌ మేనేజర్‌ అయిన శుక్లా సాయంతో పోలీసులు శ్రీశాంత్‌కి …

ఓఎన్‌జీసీ మార్చి క్వార్టర్‌ ఫలితాలు విడుదల

ఢóల్లీి,(జనంసాక్షి): ఓన్‌జీసీ మార్చి ఫలితాలు విడుదల చేసింది. నికరలాభం 40 శాతం తగ్గి రూ. 3,387 కోట్లకు చురుకుంది. కంపెనీ టర్నోవర్‌ 8.4 శాతం పెరిగి రూ. …

ఎల్లుండి నుంచి 1 జిల్లాల్లో సిలిండర్‌పై నగదు బదిలీ

ఢల్లీి, (జనంసాక్షి): ఎల్లుండి నుంచి దేశవ్యాప్తంగా 18 జిల్లాల్లో సిలిండర్‌పై నగదు బదిలీ ప్రారంభమవుతుంది. గ్యాస్‌ బుక్‌ చేసిన వెంటనే వినియోగదారుల ఖాతాలో రూ. 435 చేరనున్నాయి.

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడిరగ్‌ ప్రారంభంలోనే బీఎస్‌ ఈ సెన్సెక్స్‌ 81 పాయింట్లు , నిఫ్టీ 14 పాయింట్లు నష్టపోయాయి.

పోనేపోను.. శ్రీనివాసన్‌ బెట్టు

దిగిపోవాల్సిందే.. : శుక్లా న్యూఢల్లీి, మే 29 (జనంసాక్షి) : ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు శ్రీనివాసన్‌ను వదలడం …