Monday, 2 November 2026

పదేళ్ల కనిష్ఠ స్థాయికి స్థూల జాతీయోత్పత్తి

ఢల్లీి : 2012`13 ఆర్థిక సంవత్సరంలో దేశీయ స్థూల జాతీయోత్పత్తి పదేళ్ల కనిష్ఠస్థాయికి పడిపోయింది. ఇది 5 శాతమే నమోదు కావడం గమనార్హం. ,నాలుగో త్రైమాసికంలో వృద్ధిరేటు 4.8 శాతం నమోదు కాగా తయారీ రంగం వృద్ధిరేటు 2.6శాతం, వ్యవసాయ రంగం వృద్ధిరేటు 1.4 శాతం నమోదయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *