జాతీయం

‘అణు’బంధం

పలు కీలక ఒప్పందాల దిశగా భారత్‌`జపాన్‌ జపాన్‌ రాజుతో మన్మోహన్‌ భేటీ భారత్‌లో పర్యటించాలని ఆహ్వానం టోక్యో, (జనంసాక్షి) : భారత్‌`జపాన్‌ మధ్య ‘అణు’బంధం బలపడే దిశగా …

ఢల్లీి గురుతేజ్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

ఢల్లీి : దేశ రాజధానిలోని గురుతేజ్‌ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆరో అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి …

రాజమండ్రి ఏజెన్సీలో పోలీసుల కూంబింగ్‌

రాజమండ్రి : ఏజెన్సిలో పోలీసులు కూంబింగ్‌ చేపట్టారు. కూంబింగ్‌లో 2వేల మంది సీఆర్పీఎప్‌ జవాన్లు పాల్గొన్నారు. రాజహోమంగిలో మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తూర్పు ఢల్లీిలోని ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

న్యూఢల్లీి : తూర్పు ఢల్లీిలోని గురు టెగ్‌ బహదూర్‌ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్‌ కండిషన్‌ యూనిట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి భారీగా వ్యాపించాయి. ఘటనాస్థలికి …

స్పాట్‌ ఫిక్సింగ్‌పై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి

ఐపీఎల్‌ కమిషనర్‌ రాజీవ్‌ శుక్లా న్యూఢల్లీి : ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాల్సి ఉందని ఐపీఎల్‌ కమిషనర్‌ రాజీవ్‌ శుక్లా అన్నారు. బీసీసీఐ …

ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో మరో ఇద్దరి అరెస్టు

న్యూఢల్లీి : ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో మరో ఇద్దరిని ఢల్లీి పోలీసులు అరెస్టు చేశారు. విక్కీ, నితిన్‌ జైన్‌ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు …

బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయను: శ్రీనివాసన్‌

ముంబయి, జనంసాక్షి:  బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయను అని మరోసారి శ్రీనివాసన్‌ స్పష్టం చేశారు. తనపై తరోపణలు లేనప్పుడు  ఎందుకు పదవి నుంచి వైదొలగాలని  ప్రశ్నించారు. …

మహారాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం… 10 మంది మృతి

థానే : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. థానే జిల్లా కాసా వద్ద ఈ ఉదయం బస్సు, ట్యాంకర్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో 10 …

ఛత్తీన్‌గఢ్‌ ఘటనకు మేమే బాధ్యులం : మావోయిస్టులు

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ మారణకాండకు తామే బాధ్యులమని మావోయిస్టులు ప్రకటించుకున్నారు. సల్వాజుడుం అకృత్యాలకు నిరసనగా ప్రతీకారం తీర్చుకున్నామని సీపీఐ (మావోయిస్టు) దండకారణ్య ప్రత్యేక జోనల్‌ కమిటీ ప్రతినిధి …

2జీ కేసులో కోర్టులో హాజరైన నీరా రాడియా

న్యూఢిల్లీ : 2జీ కేసులో నీరా రాడియా ఢిల్లీ కోర్టులో హాజరయ్యారు. నీరా రాడియాకు సంబంధించి 62 ఫోన్‌ సంభాషణల సీడీని ప్రవేశ పెట్టేందుకు కోర్టు అనుమతిని …