2జీ కేసులో కోర్టులో హాజరైన నీరా రాడియా

న్యూఢిల్లీ : 2జీ కేసులో నీరా రాడియా ఢిల్లీ కోర్టులో హాజరయ్యారు. నీరా రాడియాకు సంబంధించి 62 ఫోన్‌ సంభాషణల సీడీని ప్రవేశ పెట్టేందుకు కోర్టు అనుమతిని సీబీఐ కోరింది.