తూర్పు ఢల్లీిలోని ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

న్యూఢల్లీి : తూర్పు ఢల్లీిలోని గురు టెగ్‌ బహదూర్‌ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్‌ కండిషన్‌ యూనిట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి భారీగా వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న 18 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.