జాతీయం

ఎవరిని రక్షించడానికి అశ్వనీకుమార్‌ రాజీనామా చేశారు?

భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ న్యూఢిల్లీ : యూపీఏ-2 కుంభకోణాల నిలయంగా మారిందని భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ ఆరోపించారు. అవినీతిని నిర్మూలించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని …

ఏ తప్పూ చేయలేదు : అశ్వనీకుమార్‌

న్యూఢిల్లీ : తాను ఏ తప్పూ చేయలేదని న్యాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన అశ్వనీ కుమార్‌ అన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన …

ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లలో ప్రత్యేక ట్రేడింగ్‌

ముంబయి : స్టాక్‌మార్కెట్లలో ప్రత్యేక ట్రేడింగ్‌ ప్రారంభమైంది. అరంభంలో 20 పాయింట్లకుపైగా సెన్సెక్స్‌ లాభపడింది. 5 పాయింట్లకుపైగా లాభంతో నిఫ్టీ కొనసాగుతోంది. ఈ ప్రత్యేక ట్రేడింగ్‌ ఉదయం …

కరాచీలో ఎన్నికల కార్యాలయం వద్ద పేలుడు.. ఐదుగురి మృతి

ఇస్లామాబాద్‌ : ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో పాకిస్థాన్‌లో హింస చెలరేగింది. కరాచీలోని ఏఎస్‌పీ ఎన్నికల కార్యాలయం వద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. …

అవినీతి మంత్రులపై సీఎం నిర్ణయం తీసుకోవాలి :వీ హెచ్‌

న్యూఢిల్లీ : కేంద్రంలో అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రులను కాంగ్రెస్‌ అధిష్ఠానం పక్కనబెట్టిందని సీనియర్‌ నేత వి. హనుమంతరావు అన్నారు. అవినీతిని నిర్మూలించడం వల్లే కర్ణాటకలో కాంగ్రెస్‌కు …

ప్రధానితో భేటీ అయిన సోనియా

ఢిల్లీ, జనంసాక్షి: ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ తో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ భేటీ అయ్యారు. కేంద్రమంత్రివర్గం నుంచి బన్సల్‌, అశ్వనీకుమార్‌ ను తొలగించే అంశంపై వీరు చర్చిస్తున్నట్లు …

రేపు పెళ్లిచేసుకోబోతున్న నయనతార

చెన్నై ,జనంసాక్షి: తమిళహీరో ఆర్యతో శనివారం తను పెళ్లిచేసుకోబోతున్నట్లుగా సినీనటీ నయనతార తన పీఆర్వో ద్వారా వెళ్లడించింది. ప్రభుదేవతో ప్రేమాయణం చేసిన తరువాత ఆర్యతో నయనతార కొన్నాళ్లుగా …

కర్ణాటక సీఎం గా ఎంపికైన సిద్ధరామయ్య

  బెంగళూరు, జనంసాక్షి: ఐదుగురు బరిలో ఉన్న కర్నాటక సీఎం పదవికి ఎంపిక ఎట్టకేలకు జరిగిపోయింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరును ఖరారు చేయడంతో సీఎం ఎంపిక …

కేంద్ర మంత్రిని కలిసిన సీబీఐ డైరెక్టర్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: సీబీఐ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా ఈ రోజు ఇక్కడ కేంద్ర మంత్రి నారాయణ స్వామిని కలిశారు. సీబీఐపై సుప్రీంకోర్టు తాజాగా చేసిన వాఖ్యలపై వారు …

గీతికాశర్మ కేసులో అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం

ఢిల్లీ : ఎయిర్‌హోస్టెన్‌ గీతికా శర్మ అత్మహత్య కేసులో అభియోగాలు నమోదు చేయాలని పోలీసులను ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో హర్యానా మాజీ మంత్రి గోపాల్‌ …