Saturday, 21 November 2026

జాతీయం

మెరుగుపడుతున్న రూపాయి

ముంబై,(జనంసాక్షి): ఆర్‌బిఐ నిర్ణయంతో బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్ల విక్రయాలు జరుపుతుండటంతో డాలర్‌తో పోలిస్తే రూపీ మారకం విలువ కాస్త పెరిగింది. ప్రస్తుతం 16 పైసలు పెరిగి 59.36 పైసలు వద్ద ట్రేడవుతుంది. ప్రభుత్వం రూపీ కంట్రోల్‌కు సంబందించి చర్యలు…

రేపు ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్న షిండే

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లోని వరద ప్రాంతాల్లో ఈ నెల 22న కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే పర్యటించనున్నారు. వరదలపై ఆ రాష్ట్ర సీఎం విజయ్‌ బహుగుణతో షిండే సమీక్షించనున్నారు.

రూపాయి పతనంపై ఆందోళన వద్దు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రూపాయి విలువ పతనంపై ఆందోళన అవసరం లేదు అని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. రూపాయి విలువ పతనంపై ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. దీనికి సంబంధించి ఆర్‌బీఐ అవసరమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఎఫ్‌డీఐల పరిమితి పెంపుపై…

14,500 మందిని రక్షించాం:మనీష్‌ తివారి

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఛార్‌నాథ్‌ యాత్రలో చిక్కుకుపోయిన వారిలో ఇప్పటి వరకు 14,500 మందిని రక్షించామని కేంద్ర మంతి మనీష్‌తివారి తెలిపారు. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వానికి ఇప్పటికే రూ. 145 కోట్లు విడుదల చేశామని గుర్తు చేశారు. సైన్యం, ప్రైవేట్‌ హెలికాప్టర్ల సహాయంతో…

సురక్షితంగా వస్తున్న ప్రకాశం, కడప జిల్లాల వాసులు

ఢిల్లీ : ప్రకాశం జిల్లాకు చెందిన 81 మంది చార్‌ధామ్‌ యాత్రికులు సురక్షితంగా ఢిల్లీ చేరుకున్నారు. వారు అక్కడి నుంచి స్వస్థలానికి తిరుగుప్రయాణమయ్యారు. కడప జిల్లాకు చెందిన పదిమందితో పాటు మొత్తం 32 మంది తెలుగువాళ్లు హరిద్వార్‌ నుంచి…

యాత్రికులను తరలించేందుకు రైళ్లలో అదనపు బోగీల ఏర్పాటు

ఢిల్లీ : చార్‌ధామ్‌ యాత్రికులను ఏపీభవన్‌ నుంచి రాష్ట్రానికి తరలించేందుకు రైల్వే శాఖ అదనపు బోగీలు ఏర్పాటుచేసింది. దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్‌కు 4 బోగీలు, ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు 2 బోగీలు, గోవా ఎక్స్‌ప్రెస్‌, గోండ్వానా ఎక్స్‌ప్రెస్‌లకు చెరో బోగీ ఏర్పాటుచేశారు.…

ఛార్‌థామ్‌లో 190 కి చేరిన మృతుల సంఖ్య

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): అధికారిక సమాచారం ప్రకారం ఛాఱ్‌థామ్‌ యాత్రలో 190 కి మృతుల సంఖ్య చేరింది. నేడు హరిద్వార్‌ సమీపంలో 40 మృతుదేహాలను భద్రతాసిబ్బంది వెలికితీసింది. 40 హెలికాప్టర్ల సాయంతో తొమ్మిది వేల మందిని భద్రతా సిబ్బంది రక్షించింది. వరద…

థానె ప్రమాదంలో ఏడుగురి మృతి

ముంబయి,(జనంసాక్షి): థానెలో మూడంతస్థుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. మరో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఏడుకు చేరిన థానె మృతులు

ముంబయి: థానెలో మూడంతస్థుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. భవనం కూలిన ప్రమాదంలో మరో 14 మందికి గాయాలు

ఎఫ్‌.సి.ఐ ధాన్యాల విక్రయానికి అనుమతి

న్యూఢిల్లీ : ధరల నియంత్రణకు బహిరంగ మార్కెట్‌లో 10.5 మిలియన్‌ టన్నుల ఎఫ్‌.సి.ఐ ధాన్యాల విక్రయానికి ఆర్థిక వ్యవహారాల మంత్రుల సంఘం (సీసీఈఏ) అనుతించింది. నైవేలీ లిగ్నైట్‌లో 5శాతం పెట్టుబడుల ఉపసంహరణకు సీసీఈఏ ఆమోద ముద్ర వేసింది.