జాతీయం

ముదస్తు ఎన్నికలు రావొచ్చు : మాయావతి

లక్నో : దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా లోక్‌సభకు ముందస్తుగా ఎన్నికలు రావొచ్చని మాయావతి జోస్యం చెప్పారు.బధవారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమే మాట్లాడుతూ యూపీఏ …

ఆజాద్‌తో సీఎం భేటీ

ఢిల్లీ: ఢిల్లీలో రాష్ట్ర ప్రముఖుల భేటిల పరంపర కొనసాగుతుంది. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కేంద్రమంత్రి ,రాష్ట్రవ్యవహారాల ఇంచార్జీ గులాంనబీ ఆజాద్‌ తో బేటి అయ్యారు.

సోనియాతో ముగిసిన సీఎం భేటీ

న్యూఢిల్లీ, జనంసాక్షి: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీకి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌పటేల్‌ కూడా హాజరయ్యారు. సమావేశంలో రాష్ట్ర వ్యవహారాలపై అరగంటకు …

పద్మభూషణ్‌ను తిరిగిచ్చేస్తా: హజారే

దెహ్రాదూన్‌: అవినీతిపై చర్యలు తీనుకోని ప్రభుత్వం ఇచ్చే ఆవార్డులు తనకోద్దరి సామజిక కార్యకర్త అన్నా హజరే ఆన్నారు. తనకఅయు గతంలో ఇచ్చిన పద్మ భూషన్‌ ఆవార్డును వెనక్కి …

బీజేపీ కార్యాలయం వద్ద భారీ పేలుడు

బెంగళూరు, జనంసాక్షి: బెంగళూరు బీజేపీ కార్యాలయం వద్ద బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నాలుగు కార్లు, ఒక పోలీస్‌ వ్యాన్‌ దగ్ధమయ్యాయి. పేలుడు ధాటికి …

సోనియాతో భేటీకానున్న మాజీపీసీసీ చీఫ్‌ డీఎస్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ భేటీ అయ్యారు. సమావేశంలో రాష్ట్ర రాజకీయలు, కళంకిత మంత్రులు, తెలంగాణ కాంగ్రెస్‌ …

ఆజాద్‌తో భేటీకానున్న బొత్స

న్యూఢిల్లీ, జనంసాక్షి: రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం నబీ ఆజాద్‌తో పీపీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, కళంకిత మంత్రులు, తెలంగాణ …

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సెన్సెక్స్‌ 47 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 20 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

4 వారాల వరకు పోడగించిన సంజయ్‌దత్‌ లొంగుబాటు

న్యూఢిల్లీ : బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు సుప్రీంకోర్టులో వూరట లభించింది. ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో లొంగిపోవడానికి గడువు పెంచాలని ఆయన పెట్టుకున్న విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు …

సౌర విద్యుత్‌ పరికరాల కంపెనీలను భారత్‌కు ఆహ్వానించిన ప్రధాని

న్యూఢిల్లీ : 2017 నాటికి అదనంగా 10 వేల మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తిని సాధిస్తామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ వెల్లడించారు. ఢిల్లీలో జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ సోలార్‌ మిషన్‌ను …