ఏ తప్పూ చేయలేదు : అశ్వనీకుమార్
న్యూఢిల్లీ : తాను ఏ తప్పూ చేయలేదని న్యాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన అశ్వనీ కుమార్ అన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీ విధేయుడినని.. నిజాయితీ…
న్యూఢిల్లీ : తాను ఏ తప్పూ చేయలేదని న్యాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన అశ్వనీ కుమార్ అన్నారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీ విధేయుడినని.. నిజాయితీ…
ముంబయి : స్టాక్మార్కెట్లలో ప్రత్యేక ట్రేడింగ్ ప్రారంభమైంది. అరంభంలో 20 పాయింట్లకుపైగా సెన్సెక్స్ లాభపడింది. 5 పాయింట్లకుపైగా లాభంతో నిఫ్టీ కొనసాగుతోంది. ఈ ప్రత్యేక ట్రేడింగ్ ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరగనుంది.
ఇస్లామాబాద్ : ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పాకిస్థాన్లో హింస చెలరేగింది. కరాచీలోని ఏఎస్పీ ఎన్నికల కార్యాలయం వద్ద పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలి వద్ద అధికారులు, భద్రతాసిబ్బంది సహాయక…
న్యూఢిల్లీ : కేంద్రంలో అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రులను కాంగ్రెస్ అధిష్ఠానం పక్కనబెట్టిందని సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. అవినీతిని నిర్మూలించడం వల్లే కర్ణాటకలో కాంగ్రెస్కు ప్రజలు పట్టం కట్టారని ఆయన ఢిల్లీలో చెప్పారు. సోరియాగాంధీ నిర్ణయం…
ఢిల్లీ, జనంసాక్షి: ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్ తో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ భేటీ అయ్యారు. కేంద్రమంత్రివర్గం నుంచి బన్సల్, అశ్వనీకుమార్ ను తొలగించే అంశంపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం.
చెన్నై ,జనంసాక్షి: తమిళహీరో ఆర్యతో శనివారం తను పెళ్లిచేసుకోబోతున్నట్లుగా సినీనటీ నయనతార తన పీఆర్వో ద్వారా వెళ్లడించింది. ప్రభుదేవతో ప్రేమాయణం చేసిన తరువాత ఆర్యతో నయనతార కొన్నాళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు సమాచారం. రేపు రాత్రి 9 గంటలకు ఆర్యతో…
బెంగళూరు, జనంసాక్షి: ఐదుగురు బరిలో ఉన్న కర్నాటక సీఎం పదవికి ఎంపిక ఎట్టకేలకు జరిగిపోయింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరును ఖరారు చేయడంతో సీఎం ఎంపిక అంశానికి తెరపడింది. కర్నాటక సీఎంగా సిద్ధరామయ్య బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో…
న్యూఢిల్లీ, జనంసాక్షి: సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా ఈ రోజు ఇక్కడ కేంద్ర మంత్రి నారాయణ స్వామిని కలిశారు. సీబీఐపై సుప్రీంకోర్టు తాజాగా చేసిన వాఖ్యలపై వారు చర్చించారు. నారాయణ స్వామి ప్రధాన మంత్రి కార్యాలయం మంత్రిత్వ శాఖ…
ఢిల్లీ : ఎయిర్హోస్టెన్ గీతికా శర్మ అత్మహత్య కేసులో అభియోగాలు నమోదు చేయాలని పోలీసులను ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందా, అరుణ్చద్ధాలపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించింది.
న్యూఢిల్లీ, జనంసాక్షి: బాలీవుడ్ నటుడు సంజయ్దత్ రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ నెల 15 లోగా కోర్టులో లొంగిపోవాలని సంజయ్ను కోర్టు ఆదేశించింది. మరో ఆరుగురి రివ్యూ పిటిషన్లను కూడా కోర్టు తిరస్కరించింది. సంజయ్దత్ దాఖలు చేసిన…