Saturday, 21 November 2026

జాతీయం

బీజేపీపై ఎదురుదాడికి దిగిన కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: యుపిఏ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్న బిజెపిపై కాంగ్రెస్‌ ఎదురుదాడి ప్రారంభించింది. ఢీల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయం ముట్టడికి సిద్ధమైంది. బిజెపి పాలిత రాష్ట్రల్లోనే అవినీతి జరుగుతోందంటూ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు బుధవారం ఆందోళనకు…

కేంద్ర ప్రభుత్వానికి ఢీల్లీహైకోర్టు నోటీసులు

ఢీల్లీ, జనంసాక్షి: ప్రభుత్వానికి ఢీల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2జీ లైసెన్సుల కేసులో ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢీల్లీ హైకోర్టు కేందానికి ఈ నోటీసులు జారీ చేసింది.

మమత అప్పీల్‌ను తిరస్కరించిన హైకోర్టు

కోల్‌కతా, జనంసాక్షి: పంచాయితీ ఎన్నికలు నిర్వహణ విషయంలో పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం అప్పీల్‌ను కలకత్తా హైకోర్టు తోసిపుచ్చింది. గతంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం అప్పీలు చేసుకుంది. పంచాయితీ ఎన్నికలను జూలై 15లోగా మూడు దశలుగా నిర్వహించాలని,400 మంది…

తగ్గిన ద్రవ్యోల్బణం

ముంబయి, ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం రేటు మూడున్నర ఏళ్ల దిగువకు పడిపోయింది. ఏప్రిల్‌ 2013 లో ద్రవ్యోల్బణ శాతం 4.89 గా నమోదైంది. హోల్‌సేల్‌ ప్రైన్‌ ఇండెక్స్‌ ఆధారంగా రూపొందించే ద్రవ్యోల్బణం రేటు 2012 ఏప్రిల్‌లో 7.50 ఉండేది.

కోల్‌కతాలో ఉద్రిక్తంగా మారిన ర్యాలీ

కోల్‌కతా, జనంసాక్షి: కోల్‌కతాలో ఇటీవల చోటుచేసుకున్న చిట్‌ఫండ్‌ కుంభకోణం నేపథ్యంలో ఈ రోజు చిట్‌ఫండ్‌ సంస్థలకు వ్యతిరేకంగా డెమొక్రటిక్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొంటున్నవారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జీ చేయగా ప్రదర్శన ఉద్రిక్తంగా…

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌

బెంగళూరు, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా ఈ రోజు జరిగే తొలి మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులో మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కి టాస్‌ గెలిచిన పంజాబ్‌ జట్టు ఫీల్డింగ్‌…

చెన్నై క్రికెట్‌ అభిమానులకు శుభవార్త

ఢిల్లీ, జనంసాక్షి: క్రికెట్‌ అభిమానులు నిరభ్యంతరంగా ఇవాళ్టి ఐపీఎల్‌ మ్యాచ్‌ను తమ నగరంలోని ఎంఎ చిదంబరం స్టేడియంలో వీక్షించవచ్చు .వివాదంలో ఉన్న మూడు స్టాండులను మినహాయించి స్టేడియం వినియోగించుకోవచ్చని సుప్రీకోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో ఈ మ్యాచ్‌కోసం ఇప్పటికే…

షరీష్‌ ఆహ్వానాన్ని తిరస్కరించిన ప్రధాని

ఢీల్లీ, జనంసాక్షి: పాకిస్తాన్‌కు కాబోయే ప్రధాని నవాజ్‌ షరీష్‌ ఆహ్వానాన్ని ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ తిరస్కరించారు. ప్రమాణ స్వీకారానికి రావాలని షరీష్‌ ఆహాన్వినించారు. ప్రధాని మన్మోహన్‌ ఆ కార్యక్రమానికి హాజరుకాదలచుకోక, తిరస్కరించారు.

కేంద్రానికి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ, జనంసాక్షి: 2 జీ లైసెన్సుల కేసులో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ దాఖలు చేసిన పిటిషన్‌లపై ఢిల్లీ హైకార్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

సంజయ్‌దత్‌ పై నిర్మాతల పిటిషన్‌ను తోసిపుచ్చిన సప్రీంకోర్టు

న్యూఢిల్లీ, జనంసాక్షి: 1993 ముంబయి బాంబు పేలెళ్ల కేసులో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ లొంగుబాటు గడువుపై నిర్మాతలు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ముందుగా ఒప్పందం చేసుకున్న సినిమాల పూర్తికి మరింత సమయం కావాలని పిటిషన్‌లో నిర్మాతలు పేర్కొన్నారు.…