సీమాంధ్ర

ఏపీ మండలి ఛైర్మన్‌గా షరీఫ్‌

– ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వెల్లడించిన ఇన్‌చార్జ్‌ చైర్మన్‌ – చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన షరీఫ్‌ అమరావతి, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి) : ఏపీ శాసన మండలి ఛైర్మన్‌గా తెదేపా సీనియర్‌ …

విశాఖ విమానాశ్రయంలో అదనపు సౌకర్యాలు

విశాఖపట్నం,ఫిబ్రవరి7 జ‌నంసాక్షి విశాఖ విమానాశ్రయంలో అదనపు వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నట్లు విమాశ్రయ అధికారులు తెలిపారు. ఇటీవల ఇక్కడ అంతర్జాతీయ సదస్సులు నిర్వహించడం, వివిధ దేశాల ప్రతినధులు రావడం …

గుంతలమయంగా రోడ్లు

బాగుచేసి ప్రమాదాలు నివారించాలి ఏలూరు,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): పశ్చిమగోదావరి జిల్లాలో పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన గుంటుపల్లి బౌద్దారామాల క్షేత్రానికి వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. కామవరపుకోట- చింతలపూడి మార్గంలో …

సబ్సిడీ సొమ్ము కాజేస్తే జైలుకే

యూనిట్లు స్థాపించి స్వయం సమృద్ది సాధించాలి ఏలూరు,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): యూనిట్ల స్థాపనలో సబ్సిడీని స్వాహా చేయకుండా వాటితో ఆదాయాన్ని పొందాలని జిల్లా అధికారులు సూచించారు. సబ్సిడీసొమ్ము స్వాహాచేస్తే రెవెన్యూ …

ట్రిపుల్‌ ఐటికి ఆధునిక హంగులు

అందుబాటులోకి ఆధునిక నిర్మాణాలు విజయవాడ,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): నూజివీడులోని ప్రతిష్టాత్మక ట్రిపుల్‌ ఐటిలో కొత్త హంగులు సంతరించు కుంటున్నాయి. కొద్ది రోజుల్లో పలు సదుపాయాలు విద్యార్థులకు అందుబాటులోకి వస్తున్నాయి. విశ్వ …

రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నారు

బడ్జెట్‌లో కేటాయింపులే ఇందుకు నిదర్శనం కడప,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రులు రాయలసీమ వాసులే అయినా వెనుక నుండి పాలించింది మాత్రం కోస్తా, తెలంగాణా వారేనని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ జిల్లా …

అద్దంకిని డివిజన్‌ చేయాలి

ఒంగోలో,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): ఒంగోలు నగర పరిధిలోని చెరువుకొమ్ముపాలెం గ్రామ సవిూపంలోని నల్లవాగు ఆక్రమణలను ఇటీవల పరిశీలించారు. ఒంగోలుకు చెందిన రియల్టర్లు నల్లవాగును ఆక్రమించి ఇళ్ల ప్లాట్లు వేశారంటూ స్థానికులు …

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ రద్దు కావాల్సిందే

విశాఖపట్నం,ఫిబ్రవరి3(జ‌నంసాక్షి): సామాజిక భద్రతను హరించే కంట్రిబ్యూటరీ పింఛను పథకం రద్దు కోసం దేశవ్యాప్త ఉద్యమం నిర్మించాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సమాఖ్య ఏపీటీఎఫ్‌ జిల్లా నాయకులు పేర్కొన్నారు. …

జిల్లాలో వనరులు పుష్కలం

తిరుపతి,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): జిల్లాలో వివిధ రంగాలకు అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. తిరుపతి ప్రాంతంలో పర్యాటకం, వినోదం, ఐటీ సంబంధిత పరిశ్రమలు స్థాపించడానికి ఔత్సాహిక …

అవిూతువిూకి సిద్దం అంటున్న బిజెపి

బాబు అవినీతి వ్యవహారాలపై కన్నేసిన కమలదళం అసెంబ్లీ వేదికగా ఆవేశం వెల్లగక్కిన బాబు అమరావతి,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ విషయంలోనే కాకుండా..చంద్రబాబు విషయంలోనూ బిజెపి ఇక అవిూతువిూకే సిద్దంగా ఉన్నట్లు …