సీమాంధ్ర

గుంటూరులో విషాదం

– ఏడేళ్ల బాలికపై యువకుడు అత్యాచారం – బాధితురాలిని ఆస్పత్రికి తరలింపు – మాచర్ల బస్టాండ్‌ వద్ద ఆందోళనకు దిగిన స్థానికులు – పరారీలో నిందితుడు జయరాజ్‌ …

ఏపీ ప్రభుత్వానికి గవర్నర్‌ జలక్‌

– చుక్కల భూములపై ఆర్డినెన్స్‌ తిరస్కరణ – గవర్నర్‌, ఏపీ ప్రభుత్వం మధ్య మరోసారి తలెత్తిన వివాదం – గవర్నర్‌ తీరుపై మండిపడుతున్న పార్టీ నేతలు – …

ఫిబ్రవరి 8 వరకు ఎపి అసెంబ్లీ

గవర్నర్‌ ప్రసంగంలో మొదలైన సమావేశాలు అమరావతి,జనవరి30(జ‌నంసాక్షి): ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 8 వరకు జరుగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 2 …

ఏపీ అభివృద్ధికి.. కేంద్రం చేయూత అవసరం

– నాలుగున్నరేళ్లలో విభజన సమస్యలు పరిష్కారం కాలేదు – ¬దా ఇవ్వకూడదని కేంద్ర నిర్ణయం అభివృద్ధికి ప్రధాన విరోధం – ‘ఇబ్బందులున్నా ‘సంక్షేమం’ కొనసాగిస్తున్నాం’ – రాష్ట్ర …

అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..  ముందుకెళ్తున్నాం

– నాలుగేళ్లలో ఏపీ ప్రతిష్టను పెంచాం – జైల్లో కూర్చుంటారు కానీ అఖిలపక్ష భేటిలో కూర్చోరా? – జగన్‌, మోదీ ప్రణాళికలను కన్నా అమలుచేస్తున్నాడు – కేంద్ర …

అమరావతిలో శ్రీవారి దర్శనం

ఆలయ నిర్మాణానికి టిటిడి నిర్ణయం నేడు ముఖ్యమంత్రిచే శంకుస్థాపన అమరావతి,జనవరి30(జ‌నంసాక్షి): తిరుమల దేవస్తానం వారు మరో మహత్కార్యానికి నడుం బిగించారు. రాజధాని అమరావతిలో కృష్ణానదీ తీరాన శ్రీ …

బాబు మళ్లీ సిఎం కావాల్సి ఉంది

లేకుంటే అమరావతి తరలి వెళుతుంది: మంత్రి ప్రత్తిపాటి గుంటూరు,జనవరి28(జ‌నంసాక్షి): చంద్రబాబు మళ్లీ సీఎం కాకపోతే రాజధాని వేరే ప్రాంతానికి వెళ్లిపోతుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాజధాని …

అభివృద్ధిలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు

  నిధుల కొరత ఉన్నా ఇచ్చిన హావిూలను అమలు చేస్తున్నాం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఆస్తులను తెలంగాణకు కట్టబెట్టారు గుంటూరు జిల్లాలో అభివృద్ది కార్యక్రమాల్లో స్పీకర్‌ కోడెల …

కాపుసభకు అనుమతి లేదు

కాకినాడ,జనవరి28(జ‌నంసాక్షి): కాపు జాక్‌ ఎవరూ ఇప్పటి వరకు సభకు అనుమతి అడగలేదని పెద్దాపురం ఎస్‌పి స్పష్టం చేశారు. సోమవారం ఉదయం పెద్దాపురంలో జిల్లా ఎస్‌పి విశాల్‌ గున్ని …

బిసిలకు అండగా టిడిపి

వైకాపా విమర్శల్లో అర్థం లేదు: అనూరాధ విజయవాడ,జనవరి28(జ‌నంసాక్షి): బీసీ విద్యార్ధులకు విదేశీ విద్య వైఎస్‌ హయాంలో అందని ద్రాక్షలా ఉండేదని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ అన్నారు. …