నేటి ఉదయం ఎపి కేబినేట్ భేటీ
అమరావతి,ఫిబ్రవరి12(జనంసాక్షి): బుధవారం ఉదయం 8 గంటలకు ఎపి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం చెప్పే అవకాశం ఉంది. ఈ నెల 14 న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ప్రభుత్వం అంచనా…

