ఏసీబీకి చిక్కిన ములుగు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
వరంగల్: లంచం తీసుకుంటూ ములుగు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వేణుగోపాల్ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. రూజ12 వేలు లంచం తీసుకుంటుండగా వేణుగోపాల్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.