వరంగల్ జిల్లాలో ఈదురు గాలులతో భారీ వర్షం
వరంగల్ : వరంగల్ జిల్లాలోని హన్మకొండ, స్టేషన్ ఘన్‌పూర్, మహబూబాబాద్‌లలో ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తోంది. దాంతో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.