కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన భాజపా
వరంగల్, జనంసాక్షి: బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని వరంగల్ నగరంలో భాజపా ర్యాలీ చేపట్టింది. కలెక్టరేట్ ముట్టడికి నేతలు యత్నించడంతో పోలీసులు అడ్డుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు.