నర్సుపై అత్యాచారయత్నం
వరంగల్ : పరకాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేసే నర్సుపై జీపు డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. జీపులో నుంచి దూకి తీవ్రంగా గాయపడిన ఆమే పోలీసులకు ఫిర్యాదు చేసింది.