వార్తలు

ఆపరేషన్‌ సిందూర్‌తో ప్రపంచం చూపు మనవైపు..

` నిమిషాల్లో పాక్‌ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం ` మైన సైనిక శక్తిని ప్రపంచం గుర్తించింది ` ఉగ్రవాదం,నక్సలిజం నుంచి విముక్తి ` అంతరిక్షంలో త్రివరణ పతాకం …

కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్‌ కన్నుమూత

` 101 ఏళ్ల వయసులో గుండెపోటుతో మృతి ` సిపిఎ ఏర్పాటు, ఉద్యమాల్లో కీలక భూమిక ` భూస్వాములపై పోరాటంలో అలుపెరగని నేతగా గుర్తింపు తిరువనంతపురం(జనంసాక్షి):కమ్యూనిస్టు కురువృద్ధుడు, …

ఐదు భారత యుద్ధ విమానాలు కూలిపోయాయి

` భారత్‌, పాక్‌పై ఘర్షణలపై మరోసారి ట్రంప్‌ అనుచిత వ్యాఖ్యలు.. వాషింగ్టన్‌(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన నోటి దురుసుతో భారత్‌పై వ్యాఖ్యలు చేసి మరోసారి …

ఏసీపీ మహేష్‌ బాబు ఆకస్మిక మృతి

కరీంనగర్‌ జిల్లా బ్యూరో, జులై 18 (జనంసాక్షి) : కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో విషాదం అలుముకుంది. పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీలో ఏసీపీగా పనిచేస్తున్న మహేష్‌ శుక్రవారం గుండెపోటుతో …

ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం

` షాపింగ్‌ మాల్‌లో మంటలు చెలరేగి 50 మంది మృతి బాగ్దాద్‌(జనంసాక్షి):ఇరాక్‌ లోని షాపింగ్‌మాల్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 50 మంది ప్రాణాలు కోల్పోయారని …

మా ప్రయోజనాలు మేం చూసుకుంటాం

` మీ చెప్పినట్లు ఆడాల్నా..? ` నాటో చీఫ్‌ వ్యాఖ్యలపై భారత్‌ ఘాటు ప్రతిస్పందన న్యూఢల్లీి(జనంసాక్షి):రష్యాతో వాణిజ్య బంధాన్ని తెంచుకోకుంటే సుంకాలు విధిస్తామంటూ నాటో చీఫ్‌ చేసిన …

యూపీలో తుపాకీ రాజ్యం

` 8 ఏళ్లు.. 15వేల ఎన్‌కౌంటర్లు ` హతులందరూ ఒకే వర్గానికి చెందినవారు ` ప్రత్యర్థులంతా ఒకే వర్గానికి, ప్రత్యర్థి వర్గానికి చెందినవారు ` సీఎం ఆదేశాల …

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. పైలెట్ల తప్పిదమే..

` అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ` ఖండిరచిన ఇండియా పైలెట్ల ఫెడరేషన్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):ఎయిరిండియా ఏఐ 171 దర్యాప్తు పూర్తికాకుండానే ముందస్తుగానే పైలట్లపై నిందలు వేయడంపై …

పెద్ద ధన్వాడ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సీరియస్‌ 

హైదరాబాద్‌, జూలై 16 (జనంసాక్షి) : పెద్ద ధన్వాడ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు …

భూమికి తిరిగొచ్చిన శుభాంశు

` యాక్సియం-4 మిషన్‌ విజయవంతం ` ఈ యాత్రం కోట్లాది మందికి స్ఫూర్తి: మోదీ ` వ్యోమగాములను ఏడు రోజుల పాటు క్వారంటైన్‌కు తరలించిన స్పేస్‌ఎక్స్‌ అధికారులు …