దొడ్డిదారిన అంతర్ జిల్లా బదిలీలు తగదు
హైదరాబాద్:దొడ్డిదారిన అంతర్ జిల్లా బదిలీలను జరుగుతుండటం వల్ల ఉపాధ్యాయ సంఘూలు అభ్యందరాన్ని వ్యక్తం చేస్తున్నాయి.విద్యాశాఖ ఎలాంటి షెడ్యూలు ప్రకటించకుండానే అంతర్ జిల్లా బదిలీలను చేపట్టడం వల్ల బదిలీల స్ఫూర్తి దెబ్బతింటోందని పైరవీకారులు లబ్దిపొందుతారని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.అంతర్ జిల్లా బదిలీల…
