గుంతలమయంగా మారిన రోడ్డు.. ప్రమాదకరంగా మారిన ప్రయాణం
జడ్చర్ల, జూలై 20 (జనంసాక్షి):జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని రంగారావు తోట రోడ్డు తీవ్రంగా ధ్వంసమై గుంతలమయంగా మారింది. పాత బజార్ గాంధీ బొమ్మ నుంచి క్లబ్ రోడ్, సిగ్నల్ గడ్డ వరకు వెళ్లే దారి పూర్తిగా దెబ్బతిన్నది. ముఖ్యంగా…










