బిజినెస్

ఎంసెట్‌ తేదీలు ఖరారు

హైదరాబాద్‌,జనవరి 5(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టు తేదీలు ఖరారయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి విూడియాతో మాట్లాడుతూ పలు సెట్‌ల …

తెలంగాణ రహదారుల నిర్మాణానికి 41వేల కోట్లు

– కేంద్ర మంత్రి గడ్కరీ హైదరాబాద్‌,జనవరి 4(జనంసాక్షి):   తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రాజెక్టుల కోసం రూ. 41 వేల కోట్లు కేటాయించినట్టు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కారీ పేర్కొన్నారు. …

త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తి చేయండి

– సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,జనవరి 4(జనంసాక్షి):   కృష్ణా, గోదావరి నదులపై తలపెట్టిన ప్రాజెక్టుల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తయ్యేదుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని సిఎం కెసిఆర్‌ …

ముగిసిన పఠాన్‌ కోట్‌ ఆపరేషన్‌

– 6గురు మిలిటెంట్ల మృతి న్యూఢిల్లీ,జనవరి 4(జనంసాక్షి): రెండు రోజులు ఉత్కంఠ రేపిన పఠాన్‌ కోట్‌ ఆరరేషన్‌ మూడో రోజు ముగిసింది. మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.  …

రైతుల ఆత్మహత్యల నివారణకు ఏం చేస్తారో చెప్పండి

– రెండు రాష్ట్రాలను నిలదీసిన హైకోర్టు హైదరాబాద్‌,జనవరి 4(జనంసాక్షి):  రైతు ఆత్మహత్యల నివారణకు అమలు చేస్తున్న పథకాలు వివరించకపోవడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీ, …

ఎర్రసూర్యుడు బర్ధన్‌ కన్నీటి వీడ్కోలు

న్యూఢిల్లీ,జనవరి 4(జనంసాక్షి):  కురువృద్ధ వామపక్ష అగ్రనేత ఏబీ బర్దన్‌ అంత్యక్రియలు సోమవారం దిల్లీలోని నిగంబోధ్‌లో పూర్తయ్యాయి. బర్దన్‌ అంత్యక్రియలకు వామపక్ష నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై …

గ్రేటర్‌ ఎన్నికల్లో ఓంటరి పోరాటం

– పొత్తుల్లేవు – సీఎం కేసీఆర్‌ – తెరాస తీర్ధం పుచ్చుకున్న విజయరామారావు హైదరాబాద్‌,జనవరి 3(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి …

పారా హుషార్‌..

– ఢిల్లీలో ముష్కరులు – ఇంటలీజెన్స్‌ హెచ్చరికలతో సోదాలు న్యూఢిల్లీ,జనవరి 3(జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో దాడి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని ఇంటలిజెన్స్‌ బ్యూరో మరోసారి …

సిగ్నల్‌ ఫ్రీ నగరంగా హైదరాబాద్‌

– బృహత్ప్రణాళిక సిద్ధం – మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జనవరి 3(జనంసాక్షి): హైదరాబాద్‌ మహానగరం ఇక సిగ్నల్‌ ఫ్రీ నగరంగా మారబోతుందని ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి …

శాస్త్రసాంకేతిక ఫలాలు ప్రజలకందించండి

– ప్రధాని మోదీ మైసూరు,జనవరి 3(జనంసాక్షి):శాస్త్రసాంకేతిక ఫలాలను ప్రజలకందించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని శాస్త్రవేత్తలకు …