కిరణ్ ముఖ్యమంత్రా ! చప్రాసా ?
అభిప్రాయాల పేరుతో నాటకాలెందుకు కాంగ్రెస్ అధిష్టానంపై నారాయణ ఫైర్ హైదరాబాద్, ఫిబ్రవరి 4 (జనంసాక్షి): రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం చెప్రాసిగా తిప్పించుకుంటోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. సోమవారం కమ్యూనిస్టు నాయకుడు మఖ్దూం…









