బీహార్‌ అసెంబ్లీ నుంచి భాజపా వాకౌట్‌

పాట్నా : బీహార్‌ శాసనసభ నుంచి భాజపా వాకౌట్‌ చేసింది. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో నితీశ్‌ నమ్మకద్రోహాన్ని నిందిస్తూ భాజపా సభ్యులు సభనుంచి వాకౌట్‌ చేశారు.