జాతీయం

తేజస్వీయాదవ్‌కు సుప్రీం షాక్‌

బంగ్లా ఖాళీ చేయనందుకు 50వేల జరిమానా న్యూఢిల్లీ,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి):  పాట్నాలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని అక్కడి కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆర్జేడీ నేత తేజస్వి …

లోక్‌సభలో రఫేల్‌ రగడ

– జేపీసీతో దర్యాప్తు జరిపించాలని విపక్షాల పట్టు – రఫెల్‌ ఒప్పందం అంతా సవ్యంగానే సాగింది – దీనిపై మాట్లాడాల్సిందేవిూ లేదు – కేంద్ర రక్షణశాఖ మంత్రి …

అవినీతి పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి

– ఆ పార్టీలు దేశంలోని ప్రజాస్వామ్యాన్ని అవినీతిమయం చేస్తాయి – ప్రతికూల శక్తులకు ఐక్యంగా గుణపాఠం చెప్పండి – నేను ఎప్పటికీ విూ కాపలాదారుడినే – పేదలను …

ప్రేమ పెళ్లి పేరుతో మహిళకు వేధింపులు

నిరాకరించడంతో హత్య చేసిన యువకుడు న్యూఢిల్లీ,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి):  తల్లి వయసున్న ఓ మహిళను ప్రేమ పేరిట వేధించి.. పెళ్లి చేసుకోవాలని 27 ఏళ్ల యువకుడు ఆమెపై ఒత్తిడి తెచ్చారు. …

నేను ఎవర్నీ కలుసుకోలేదు 

– కుమారస్వామి ఆడియో క్లిప్పులు నకిలీవి – ఆరోపణలను నిరూపిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటా – కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప బెంగళూరు, ఫిబ్రవరి8(జ‌నంసాక్షి) : ముఖ్యమంత్రి కుమారస్వామి …

మాయావతికి సుప్రీంకోర్టు షాక్‌!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి8(జ‌నంసాక్షి) : తన హయాంలో నిర్మించిన స్మారక మందిరాల ఖర్చును వెంటనే ప్రభుత్వానికి చెల్లించాలని యూపీ మాజీ సీఎం, బహుజన సమాజ్‌వాదీ పార్టీ నేత మాయావతిని …

మోదీ కాపలాదారే కాదు దొంగ కూడా..!

– రాఫెల్‌ స్కాంలో మోడీపాత్ర ఉంది – రక్షణశాఖతో సంబంధం లేకుండా పీఎంవో నేరుగా ఒప్పందం చేసుకుంది – రాఫెల్‌ ఒప్పందపై జేపీసీతో విచారణ జరిపించాల్సిందే – …

రాఫెల్‌ డీల్‌లో..  దొడ్డిదారిన పీఎంవో జోక్యం చేసుకుంది

– కొత్త ఒప్పందాన్ని మోడీ ఏకపక్షంగా చేసుకొచ్చినట్లుంది – ‘ద హిందూ’లో సంచలనాత్మక కథనం న్యూఢిల్లీ, ఫిబ్రవరి8(జ‌నంసాక్షి) : రాఫెల్‌ యుద్ద విమానాల కొనుగోలు వ్యవహారం ప్రధాని …

రాజకీయ పార్టీగా రాష్టీయ్ర బ్రాహ్మణ ఫ్రంట్‌

న్యూఢిల్లీ,ఫిబ్రవరి7(జ‌నంసాక్షిఎ): రాష్టీయ్ర బ్రాహ్మణ ఫ్రంట్‌.. రాజకీయ పార్టీగా మారబోతోంది. రాష్టీయ్ర్ర బ్రాహ్మణ ఫ్రంట్‌ (ఆర్బీఎఫ్‌) జాతీయ అధ్యక్షుడు కాశీభట్ల సత్యసాయినాధ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీగా రూపుదిద్దుకుంటోంది. తమ …

భారత్‌ను బలమైన ఆర్థిక శక్తిగా తయారు చేశాం

దేశాన్ని సర్వశక్తివంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం వ్యవస్థలను అపహాస్యం చేసిందే కాంగ్రెస్‌ అనేక గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించాం మళ్లీ మెజార్టీతో అధికారంలోకి వస్తాం లోక్‌సభలో ప్రధాని మోడీ …