జాతీయం

పసిడికి దూరంగా ఉండండి: చిదంబరం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): బంగారంపై మదుపు, విజ్ఞప్తి దేశ ప్రజలు మన్నిస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. అందువల్లే బంగారం దిగుమతులు తగ్గుతాయని చెప్పారు. మన దేశంలో 30 …

రెవెన్యూ, ద్రవ్యలోటు లక్ష్యాన్ని సాధిస్తాం: చిదంబరం

ఢల్లీి : గత 9నెలలుగా తీసుకున్న చర్యలు వల్ల ఇప్పుడు ఫలితాలు అందుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. ఢల్లీిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఆర్థిక …

స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖ: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర తీరం వెంబడి దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి నెలకొంది. దీని …

నష్టాల బాటలో స్టాక్‌ మార్కెట్‌

ముంబయి: స్టాక్‌ మార్కెట్‌ ఈరోజు నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 180 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 40 పాయింట్లకు పైగా నష్టపోయింది.

ధవళేశ్వరం నుంచి సాగునీరు విడుదల

రాజమండ్రి : ధవళేశ్వరం అనకట్ట నుంచి పశ్చిమ, మధ్య డెల్టాలకు ఇరిగేషన్‌ అధికారులు ఈరోజు సాగునీరు విడుదల చేశారు.

బొగ్గు స్కాం కేసులో సీబీఐ ముందడుగు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): దేశంలో సంచలనం సృష్టింస్తున్న బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ ముందడుగు వేసింది. బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తాను విచారించేందుకు సీబీఐకి కేంద్రం అనుమతి …

తెరాస ఉద్యమ పార్టీ కాదు.. రాజకీయ పార్టీ మధుయాష్కీ

ఢల్లీి : చలో అసెంబ్లీ నిర్వహించాలన్న ఐకాస పిలుపు తప్పటడుగు అని ఎంపీ మధుయాష్కీ అన్నారు. తెరాస ఉద్యమ పార్టీ కాదని… ఒక రాజకీయ పార్టీ అని …

కోలుకుంటున్న రూపాయి

ముంబయి,(జనంసాక్షి): రూపాయి పతనానికి ఎట్టకేలకు ఈవాళ బ్రేక్‌ పడింది. బుధవారం ఉదయం 20 పైసలు లాభంతో రూపాయి ప్రారంభమైంది. ప్రస్తుతం 14 పైసల లాభంతో 58 రూపాయల …

నేడు వీసీ శుక్లా అంత్యక్రియలు

ఛత్తీస్‌గఢ్‌,(జనంసాక్షి): చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో తీవ్రంగా గాయపడి మృత్యవుతో పోరాడిన కాంగ్రెస్‌ సీనియర్‌నేత, మాజీ కేంద్రమంత్రి వీసీ శుక్లా అంత్యక్రియలు ఈ రోజు ఆయన ఫామ్‌హౌజ్‌లో జరగనున్నాయి. …

కొంప ముంచిన… సహోద్యోగి కునుకు!

బెర్లిస్‌ : జర్మనీలో ఒక మామూలు బ్యాంకు ఉద్యోగి అతను. అలసిపోయి ఉన్నాడు. అయినా విధి నార్వహణ తప్పదు కదా. పని చేస్తూ చేస్తూ మధ్యలో ఒక్క …