శ్రీకాంత్‌ స్నేహితుడికి బెయిల్‌

ఢల్లీి : స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో శ్రీశాంత్‌ స్నేహితుడు అభిషేక్‌ శుక్లాకు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. ఈవెంట్‌ మేనేజర్‌ అయిన శుక్లా సాయంతో పోలీసులు శ్రీశాంత్‌కి సంబంధించిన డబ్సును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం శుక్లాను అరెస్టు చేయగా ఈరోజు బెయిల్‌ లభించింది.