మహబూబ్ నగర్

డబ్బు కోసమే దీక్షిత్‌ హత్య

– వెల్లడించిన ఎస్పీ కోటి రెడ్డి మహబూబాబాద్‌ బ్యూరో, అక్టోబరు 23(జనంసాక్షి): తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన దీక్షిత్‌ రెడ్డి (9) …

దీక్షిత్‌ కిడ్నాప్‌ కథ విషాదాంతం

– బాలుడిని చంపి పెట్రోల్‌తో తగులబెట్టిన కిడ్నాపర్లు – కిడాప్‌ చేసిన గంటలోనే చంపేసినట్లు ఎస్పీ వెల్లడి – ఈజీ మనీ కోసం ఘాతుకానికి పాల్పడిన దుండగులు …

చెరువుల్లోకి త్వరలోనే గోదావరి జలాలు

మ‌ల్ల‌న్న‌ సాగర్‌ª`తో నెరవేరిన కల పంటు పండిచి నమ్మకాన్ని నిబెట్టండి: గొంగిడి సునీత యాదాద్రి భువనగిరి,మే30(జ‌నంసాక్షి): కాలేశ్వరం నుంచి గోదావరి జలాు కొండపోచమ్మకు చేరుకునే అద్భుత ఘట్టం …

పసిగుడ్డుకు మహమ్మారి

` 23 రోజు పసికందుకు కరోనా పాజిటివ్‌ మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌ 7(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌లో మరో మూడు పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. తాజాగా నమోదైన ఈ కేసుల్లో 23 రోజు …

సెలవులు విద్యార్థులకు మాత్రమే,ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరుకావాలి  …. డిఇవో గోవిందరాజులు

నాగర్కర్నూల్ బ్యూరో మార్చి 17 జనం సాక్షి  పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు సోమవారం సాయంత్రం అందించిన ఆదేశాలను అనుసరించి నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని ఉన్నత పాఠశాలలు, …

జిల్లాకు పాఠ్యపుస్తకాలు వచ్చేశాయి….. డీఈవో గోవిందరాజులు

నాగర్ కర్నూల్ బ్యూరో మార్చి 17 జనం సాక్షి  రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో విద్యార్థులకు ఎ లాంటి అసౌకర్యాలు కలగకుండా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే …

పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి …….. డీఈవో గోవిందరాజులు

నాగర్ కర్నూల్ బ్యూరో మార్చి 17 జనం సాక్షి ఈ నెల 19వ తేదీ నుండి జరగబోయే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని …

రాష్ట్ర గవర్నర్ తమిళీసై సుందర రాజన్ కలిసిన లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ

  మహబూబాబాద్ రూరల్ డిసెంబర్ 19 (జనం సాక్షి):   జిల్లా నలుమూలల నుండి లంబాడీల  ఐక్య వేదిక పది మంది తో కుడిన  రాష్ట్ర కమిటీ  “ఐక్య …

అన్ని వర్గాల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

* స్త్రీ,శిశు,గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ బ్యూరో డిసెంబర్19 (జనంసాక్షి): అన్ని వర్గాల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని రాష్ట్ర గిరిజన సంక్షేమ, …

గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణ

డబుల్‌ ఇళ్లతో మారనున్న రాష్ట్రం అర్హులందరికీ గూడు కల్పించడమే కెసిఆర్‌ లక్ష్యం ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ మహబూబాబాద్‌,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): గుడిసెలు లేని తెలంగాణ రాష్ట్రం దిశగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం …