ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన టిఆర్ఎస్

share on facebook

నియమావళికి విరుద్ధంగా శేరికి ఓటు హక్కు

కెసిఆర్ తీరుపై మండిపడ్డ పిసిసి చీఫ్ ఉత్తమ్

అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తామన్న కోమటిరెడ్డి

హైదరాబాద్,జనవరి 27(జనంసాక్షి): ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ ఖూనీ చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నియమావళికి విరుద్దంగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డికి ఓటు కల్పించారని విమర్శించారు. సుభాష్ రెడ్డి ఓటు కోసమే నిన్న చైర్మన్ ఎన్నిక వాయిదా వేశారన్నారు. కాంగ్రెస్ దళిత అభ్యర్థిని చైర్మన్ కాకుండా అడ్డుకున్నారని ఉత్తమ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో తీసుకున్నట్లుగా ప్రజాస్వామ్యం బతకాలో, చావాలో ప్రభుత్వమే చెప్పాలన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల జాతర మునిసిపాలిటీ ప్రాంగణంలోకి రాజ్యసభ సభ్యుడు కేవీపీ రాంచందర్ రావుకు అనుమతి లేదని పోలీసులు డిప్యూటీ ఆపివేయడంతో ఆయన కొద్దిసేపు బయటనే ఉండిపోయారు. అదే ప్రాంగణంలో ఉత్తమ విలేకరులతో కలెక్టర్ మాట్లాడుతూ.. కొంతమంది అదృష్టం కొద్దీ మంత్రులై పోజులు కొడుతున్నారని మండిపడ్డారు. వసతుల ఇదిలావుంటే మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలపై కోర్టును ఆశ్రయిస్తామని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి జాతరలో వెంకటరెడ్డి అన్నారు. తండ్రి, కొడులకు అసెంబ్లీ ముందు ఉరితీసినా తప్పులేదన్న ఆయన.. గడువు దాటిన రామగుండం తర్వాత కూడా ఎక్అఫిషియో ఓటును ఎలా నమోదు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను విజయవంతం కొన్నందుకే కవితను దేవుడే ఓడించారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సిగ్గు, లజ్జ లేకుండా కేసీఆర్, కుమార్ కేటీఆర్ వ్యవహరించారని కోమటిరెడ్డి విమర్శించారు. నల్గొండలో బీజేపీ, ఎంఐఎం మద్దతుతో చైర్మన్ ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. ఆదిభట్లలో కాంగ్రెస్ కౌన్సిలర్‌ను తీసుకుని చైర్మన్ చేశారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఇదిలావుంటే నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. సమావేశానికి కావాల్సిన సరైన కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి రామగుండంప్రకటించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ కు చెందిన 20 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరవ్వగా. రామగుండం టీఆర్ఎస్, బీజేపీకి చెందిన 28 మంది కౌన్సిలర్లు సమావేశానికి దూరంగా ఉన్నారు. ఈ విషయంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల ప్రకటన ముందే జిల్లా మంత్రులను ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. దోచుకున్న డబ్బుతో మంత్రులు ఎమ్మెల్యేలు.. ఇతర పార్టీలను భయభ్రాంతులకు గురిచేశారని, ఇవి నిజాయితీగా పట్టుబడుతున్నారుజరిగిన ఎన్నికలు కావని విమర్శించారు. ఎక్స్ అఫిషియో ఓట్లతో యాదగిరిగుట్టను కాంగ్రెస్ కైవసం చేతిలో చేసుకుందని తెలిపారు. ఆదిభట్లలో తమకు మెజారిటీ వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్‌ను తీసుకుపోయి ఉంటుందిటీఆర్ఎస్ నుంచి ఛైర్మన్ పదవి ఇచ్చారని మండిపడ్డారు. పెద్ద అంబర్ పేటలో తమ కౌన్సిలర్లను ఎప్పటికప్పుడు చౌటుప్పల్లో ఎత్తుకు పోయారని ఆరోపించారు. గత 25 ఏళ్లలో ఇంత దరిద్రమైన ఎన్నికలు ఎప్పుడు పట్టుబడితే చూడలేదని అన్నారు. రజకార్లకంటే దారుణంగా పోలీసులు వ్యవహరించారని, కేటీఆర్ సిరిసిల్లలో రెబల్స్ చేపిస్తాంపోటీ చేస్తే వారిని సస్పెండ్ చేస్తానని మళ్లీ పార్టీలో చేర్చుకున్నారని దుయ్యబట్టారు. నల్లగొండలో లో తిప్పుతున్నారుటీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు. టీఆర్ఎస్లో చేరిన ఆదిభట్ల, పెద్ద కాకుండా అంబర్ పేటకు చెందిన తమ కౌన్సిలర్లపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకు వెళ్లే రోజు వస్తుందని. వీరు చేసిన స్కాంలపై ఆధారాలతో ఈడీకీ, విజులెను ఇస్తానని హెచ్చరించారు. మిమ్మల్ని వదిలి పెట్టం.. గ్రామ గ్రామాన తిరుగుతాం. మిమ్మల్ని ధరించాలిఎండ గడుతాం అంటూ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి కుట్ర పన్ని కేవీపీ ఓటు తొలగింపజేశారని ఆరోపించారు. నోటీసులు ఇవ్వలేదంటూ ఎన్నిక వాయిదా వేయడం ఎక్కించుకోకూడదుపద్ధతి కాదని అన్నారు. మేడ్చల్, నేరేడుచర్ల మున్సిపల్ పీఠాలు టీఆర్ఎస్ కైవసం

Other News

Comments are closed.