Monday, 2 November 2026

June 2021

Featured News

ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించనున్న సానియా విూర్జా

` ఇండియా తరపున 4 ఒలింపిక్స్‌లలో ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళా అథ్లెట్‌గా నిలిచే అవకాశం హైదరాబాద్‌,జూన్‌ 24(జనంసాక్షి):ఇండియన్‌ టెన్నిస్‌లో సంచలనం మన సానియా విూర్జా. దేశంలో మహిళల టెన్నిస్‌కు ఆమె ఓ దిక్సూచి. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో…

Cover Story

 ఎంఐఎం ప్రధాన కార్యాలయంలో  హిందువులే అతిథులు

` పనేదైనా ఫటాఫట్‌ ` పది నిమిషాల్లో పరిష్కారం ` నిత్యం ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యేలు ` ఇదే వారి విజయ రహస్యం ` దారుస్సలాంలో కానరాని వివక్ష ` గల్లీ లీడర్‌ నుంచి ఢల్లీి బాసు దాకా…

Featured News

వచ్చేవారం ఈటెల బిజెపిలో చేరిక

మంచి రోజు కోసం ముహూర్తం కోసం చూపు ఈటలకు దొరకని స్పీకర్‌ అపాయింట్‌మెంట్‌ హుజూరాబాద్‌లో వేడెక్కనున్న పివి జిల్లా డిమాండ్‌ హైదరాబాద్‌,జూన్‌7(జనం సాక్షి): తెరాసతో తెగతెంపులు చేసుకున్న మాజీమంత్రి ఈటల రాజేందర్‌ భాజపాలో చేరికకు ముహూర్తాన్ని సిద్ధం చేసుకున్నారు.…

సీమాంధ్ర

ఎమ్మెల్యే కొరమట్లకు వైసిపి నేతల అభినందనలు

కడప,జూన్‌7(జనం సాక్షి):రైల్వే కోడూర్‌ వైసిపి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులుకు మండల వైసిపి నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఉదయం కొరముట్ల శ్రీనివాసులును కలిసిన మండల వైసిపి కన్వీనర్‌ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, వైసిపి రాష్ట్ర…

Featured News

ఉత్తరాఖండ్‌లో లింగ నిష్పత్తిలో తేడా

వేయిమంది మగపిల్లలకు 840మంది ఆడపిల్లలు న్యూఢల్లీి,జూన్‌7(జనం సాక్షి):దైవ భూమిగా కొలిచే ఉత్తరాఖండ్‌లో లింగ నిష్పత్తిలో వెనకబడి ఉంది. నీతి అయోగ్‌ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ఎస్‌డిజి సూచీల నివేదికలో ఈ విషయం తేటతెల్లమైంది. దేశ సగటు లింగ…

Featured News

ఆటోను ఢీకొన్న బైక్‌: వ్యక్తి మృతి

విజయవాడ,జూన్‌7(జనం సాక్షి): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం పెడన మండలం బంటుమిల్లిరోడ్డు సింగరాయపాలెం ప్రాంతం వద్ద చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా పెడన మండలం జాతీయ రహదారి 216 బంటుమిల్లిరోడ్డు సింగరాయపాలెం ప్రాంతం వద్ద ఆటోను ఓవర్‌టేక్‌…

సీమాంధ్ర

అనంతలో మున్సిపల్‌ కార్మికుల ఆందోళన

సమస్యల పరిష్కారం కోసం కళ్లకు గంతలతో ర్యాలీ అనంతపురం,జూన్‌7(జనం సాక్షి):తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ.. అనంతపురం నగరంలోని 1 వ సర్కిల్లో మున్సిపల్‌ కార్మికులు కళ్లకు గంతలు కట్టుకొని సోమవారం నిరసన ర్యాలీ చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల…

Featured News

కరోనా వైరస్‌ వ్యాప్తిలో మరో కీలక సమాచారం

అది వ్యూహాన్‌ నుంచే ఉత్పత్తి అయ్యిందన్న భారతీయ శాస్త్రవేత్తలు మూలాలకు సంబంధంచిన రహస్యాలను వెలికి తీసిన పుణె జంట పుణె,జూన్‌7(జనం సాక్షి):చైనాలో కరోనా వైరస్‌ పుట్టుకకు సంబంధించిన మరో కీలక రహస్యాన్ని భారత శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. ఇప్పటికే…

Featured News

18 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్‌

క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టిన భారత్‌ బయోటెక్‌ ముంబై,జూన్‌7(జనం సాక్షి):  కరోనా థర్డ్‌ వేవ్‌ చిన్నపిల్లలపై ఎక్కువగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో కీలక ముందడుగుపడిరది. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ 18 ఏళ్ల లోపు…

Main

కరీంనగర్‌లో జోరుగా అభివృద్ది పనులు: వినోద్‌

కరీంనగర్‌,జూన్‌7(జనం సాక్షి): రాష్ట్ర ప్రణాళికా సంఘం చైర్మన్‌ బోయిన్‌పల్లి వినోద్‌ కుమార్‌ సోమవారం ఉదయం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్మార్ట్‌ సిటీ పనులు వేగంగా…