October 2013
ప్రైవేటు బస్సులను రద్దు చేయడమే పరిష్కారం
తెలతెలవారుతుండగానే పెను విషాదం. మరికాసేపట్లో గమ్యం చేరాల్సిన వారు గాఢ నిద్రలోనే కాలి బూడిదైన దైన్యం. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఒకేసారి 45 మంది సజీవ దహనం. జాతీయ రహదారి 44పై పూర్తిగా కాలి ఇనుప చువ్వలు…
హెల్త్ కార్డులపై ఉద్యోగసంఘాలతో ముగిసిన సీఎస్ చర్చలు
హైదరాబాద్ : హెల్త్ కార్డులపై ఉద్యోగసంఘాలతో సీఎస్ జరిపిన చర్చలు ముగిశాయి. మున్సిపల్ , ఎయిడెడ్ ,రెసిరెన్షియల్ ఉద్యోగులను హెల్త్‌కార్డులకు లబ్దిదారులుగా వర్తింపజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి: పీకే మహంతిని ఉద్యోగసంఘాలు కోరాయి. అట్లాగే కుటుంబంలో ఎంతమందికి అనే…
రాష్ట్రపతితో హోంమంత్రి షిండే భేటీ
ఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కేంద్రహోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే భేటీ అయ్యారు. వీరి భేటీకి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
పయ్యావుల కేశవ్‌ను పార్టీనుంచి సస్పెండ్ చేయాలి : ఎర్రబెల్లి
హైదరాబాద్ : తెలంగాణకు వ్యతిరేకంగా కేసు వేసిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆ పార్టీకే చెందిన మరో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. టీడీపీని ఇరుకున పెట్టేందుకే కేంద్రం మరోసారి…
సంస్థానాలను విలీనం చేయించిన ఘనత పటేల్‌దే : అద్వానీ
గుజరాత్ : సంస్థానాలను దేశంలో విలీనం చేయించిన ఘనత సర్దార్ వల్లభాయ్‌పటేల్‌దేనని భాజపా అగ్రనేత ఎల్ .కె.అద్వాని కొనియాడారు. గుజరాత్‌లో జరిగిన సర్దార్ వల్లబాయ్ పటేల్ విగ్రహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి అద్వానీ హాజరై ప్రసంగించారు. ఆంగ్లేయులు దేశం…
నిర్ణీత కాలంలోగా ఉన్నతాధికారులను బదిలీ చేయొద్దు : సుప్రీంకోర్టు
న్యూఢీల్లీ : నిర్ణీత కాలంలోగా ఉన్నతాధికారులను బదిలీ చేయరాదన్న నిబంధనను అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అధికారుల బదిలీ, పదోన్నతులు , క్రమ శిక్షణ చర్యల విషయంలో కొత్త చట్టం తేవాలని ,3 నెలల్లోగా ఉత్తర్వులు జారీ చేయాలని…
మళ్లి సమైక్య గళం ఎత్తిన సీఎం కిరణ్
విశాఖపట్న ం : సందు దొరికితే చాలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంద్రలో సమైక్యవాదిని అనిపించుకోవడానికి ఉభలాటపడుతున్నాడు. వరద ప్రాంతంలో బురద రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనపై తన అక్కసును వెళ్లగక్కాడు. ఈ రోజు ఉదయం ఇందిరాగాంధీ వర్దంతి సందర్భంగా…
నాలుగేళ్ల కూతురిపై తండ్రి లైంగిక దాడి
మునుగోడు : కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ తండ్రి కన్న కూతురుపైనే లైంగిక దాడికి పాల్పడ్డారు. అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారం చేసి అనంతరం తన కుమార్తెను ఎవరో అపహరించుకు వెళ్లారంటూ నాటకం ఆడాడు. పోలీసులు తమదైన శైలిలో…
ఖమ్మం జిల్లా కొణిజెర్లలో విజయమ్మకు తెలంగాణ సెగ
ఖమ్మం : జిల్లాలోని రైతులను పరామర్శించేందుకు వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మికి తెలంగాణ సెగ తగిలింది. కొణిజెర్ల వద్ద తెలంగాణవాదులు విజయలక్ష్మి కాన్వాయ్‌ని అడ్డుకుని కోడిగుడ్లు విసిరారు. పోలీసులు తెలంగాణవాదులపై లాఠీఛార్జి చేశారు. దీంతో పలువురు…

