ప్రాదేశికంలోనూ మహిళలకే పెద్దపీట
రిజర్వ్‌డు స్థానాలకు మించి పోటీ సర్పంచ్ ఎన్నికల్లోనూ మహిళలకే అగ్రస్థానం ఆదిలాబాద్,ఏప్రిల్24(జనంసాక్షి): స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుండగా.. రిజర్వు స్థానాల కంటే ఎక్కువ చోట్ల మహిళలు పదవులు గెలుచుకుంటున్నారు. రిజర్వు స్థానాలతో పాటు…







