March 2013
పల్లెల్లో ప్రశాంత వాతావరణం కల్పించాలి
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్: రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రశాంత వాతావరణం కల్పించాలని ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి సూచించారు. శనివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో సబ్ డివిజన్ పోలీసు అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
మానసికస్థితి బాగోలేక గృహిణి బలవన్మరణం
అబ్దుల్లాపూర్: హయత్‌నగర్ మండలం బాటసింగారం గ్రామానికి చెందిన దేశ ధనమ్మ (28) శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. రాత్రంతా వెతికినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. కాగా ఆదివారం ఉదయం గ్రామ సమీపంలోని బావిలోఆమె…
విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని తెదేపా దీక్ష
బాన్సువాడ: విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా బాన్సువాడలో తెదేపా నాయకులు ఆదివారం దీక్ష చేపట్టారు. మండలంలోని గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు సుమారు 50 మంది దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెదేపా మండల అధ్యక్షుడు కొర్ల పోతురెడ్డి మాట్లాడుతూ…
ప్రాథమిక విద్యపునాదులపై దృష్టి
బైంసా, న్యూస్‌లైన్: ప్రాథమిక విద్యావ్యవస్థ పునాదులపై దృష్టి సారిస్తున్నట్లు ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య తెలిపారు. శనివారం పట్టణంలో సురలోక్ గార్డెన్లో వాసవి స్పేస్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంసల్స్ 2013 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం
బాన్సువాడ పట్టణం: బాన్సవాడ మండలం పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమం పట్టణంలోని మార్కాండేయ మందిరంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం…
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పెద్దమందడి: పెద్దమందడి మండలం బుర్రవాగు స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మహబూబ్‌నగర్ నుంచి పెబ్బేరు వైపు మోటార్ సైకిల్‌పై వెళుతున్న గౌన్ ఖాన్‌ను వెనక నుంచి వస్తున్న గుర్తు తెలిచయని వాహనం…
మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన 15 మంది విద్యార్థులు డిబార్
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్: పదో తరగతి పరీక్షల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతూ 15 మంది విద్యార్థులు డిబారయ్యారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు ఇన్విజిలేటర్లను విధుల నుంచి తప్పించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అక్రముల్లాఖాన్…
వాసిరెడ్డి జీవితం పాత్రికేయులకు ఆదర్శం
హైదరాబాద్ : రైతుల అభ్యుదయానికి, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేసిన వ్యక్తి వాసిరెడ్డి సత్యనారాయణ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. పాత్రికేయుడిగా, ఈనాడు డైరెక్టర్‌గా పనిచేసే ఈనెల 22న విజయవాడలో మృతిచెందిన వాసిరెడ్డి…
వేదమంత్రోచ్చరణలతో వైభవంగా సాయిబాబా చండీ హోమం
ఎలిగేడు: ఎలిగేడులో సాయిబాబా ఆలయంలో ఆదివారం వైభవంగా చండీ హోమం నిర్వహించారు. వేదమంత్రోచ్చరణలతో సాయిబాబా విగ్రహానికి పాలాభిషేకం, రుద్రాభిషేకం జరిపారు. మహిళలు మంగళ హారతులతో తరలివచ్చి మొక్కులు చెల్లించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయాల కమిటీ…
