Monday, 2 November 2026

March 2022

Featured News

మద్యం మత్తులో ఆవు పై యువకుడి అత్యాచారం……?

లోకేశ్వరం (జనం సాక్షి) హైందవ సంస్కృతిలో ఆవుకు ఉన్నటువంటి ప్రాధాన్యత దేనికి లేదు అటువంటి ఆవు పై కన్నెర్ర చేసి సభ్య సమాజం తలదించుకునేలా మద్యం మత్తులో ఓ యువకుడు ఆవు పై అత్యాచారం చేసిన ఘటన లోకేశ్వరం…

Featured News

ఆర్థిక సంక్షోభంతో అంధకారంలోకి శ్రీలంక

` దేశంలో రోజుకు పది గంటలపాటు కరెంట్‌ కట్‌ ` నిత్యావసరాల కోసం కిలోవిూటర్ల కొద్దీ బారులు. ` ఆసుపత్రుల్లో ఔషధాలు లేక అవస్థలు పడుతోన్న రోగులు.. కొలంబో,మార్చి 30(జనంసాక్షి): పెట్రోల్‌ నుంచి కూరగాయల దాకా.. నిత్యావసరాల కోసం…

Featured News

జనంలోకి వెళ్తాం..పోరు ఉధృతం చేస్తాం

` రాహుల్‌తో భేటి అనంతరం తెలంగాణ కాంగ్రెస్‌ నేతల వెల్లడి న్యూఢల్లీి,మార్చి 30(జనంసాక్షి):రాష్ట్రంలో ఏప్రిల్‌ ఒకటి తర్వాత నుంచి క్షేత్ర స్థాయిలో ప్రజాపోరాటాలను ఉద్ధృతం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించారు. దిల్లీలో రాహుల్గాంధీతో సమావేశమైన నేతలు ..…

Cover Story

బాయిల్డ్‌ రైస్‌ కొనబోం

` పార్లమెంటులో తేల్చిచెప్పినకేంద్రం ` ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యే: టీఆర్‌ఎస్‌ దిల్లీ,మార్చి 30(జనంసాక్షి):ఉప్పుడు బియ్యం సేకరించేది లేదని పార్లమంట్లో కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి రాతపూర్వక సమాధానం ఇచ్చారు.…

వార్తలు

1. బాయిల్డ్‌ రైస్‌ కొనబోం ` పార్లమెంటులో తేల్చిచెప్పినకేంద్రం ` ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యే: టీఆర్‌ఎస్‌ దిల్లీ,మార్చి 30(జనంసాక్షి):ఉప్పుడు బియ్యం సేకరించేది లేదని పార్లమంట్లో కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌…

Featured News

రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల కార్యక్రమం

` 74మందికి అవార్డుల ప్రదానం చేసిన రాష్ట్రపతి ` అవార్డు అందుకున్న టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రా న్యూఢల్లీి,మార్చి 28(జనంసాక్షి):రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానం కార్యక్రమం జరిగింది.దేశ రాజధాని న్యూఢల్లీిలోని రాష్ట్రపతి భవన్‌లో…

Featured News

వరుసగా ఆరోరోజూ పెరిగిన పెట్రో ధరలు

` మండిపడుతున్న వాహనదారులు న్యూఢల్లీి,మార్చి 28(జనంసాక్షి):దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.పెట్రో ధరలు మరోసారి పెరిగాయి. వారం వ్యవధిలో ఆరుసార్లు పెట్రో ధరలను చమురు సంస్థలు పెంచాయి. తాజాగా సోమవారం లీటర్‌ పెట్రోల్‌ పై…

Featured News

.భారీగా పెరిగిన ఆర్టీసీ బస్‌పాస్‌ ఛార్జీలు

` పెరిగిన ధరలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి హైదరాబాద్‌,మార్చి 28(జనంసాక్షి): ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (టీఎస్‌ ఆర్టీసీ) వరుస షాక్లు ఇస్తోంది. ఇప్పటికే ప్యాసింజర్‌ సెస్‌ పేరుతో ఎక్స్ప్రెస్‌, డీలక్స్‌ సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో…

Featured News

టీఎస్‌ ఎంసెట్‌`2022 నోటిఫికేషన్‌ విడుదల

ఏప్రిల్‌ 6 నుంచి మే 28వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్‌,మార్చి 28(జనంసాక్షి):టీఎస్‌ ఎంసెట్‌`2022 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 6 నుంచి మే 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని…

Featured News

వైహభవోపేతంగా మహాకుంభ సంప్రోక్షణ

` ఏకకాలంలో ఏడు గోపురాలకు మహాకుంభాభిషేకం ` బాలాలయం నుంచి గులాహలయానికి నారసింహుడు ` యాదాద్రి పునర్నిర్మాణకర్తలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సన్మానం ` కొత్త ఏడాది సబ్బండ వర్గాలు సంతోషంతో జీవించాలని సీఎం ఆకాంక్ష యాదాద్రి,మార్చి 28(జనంసాక్షి):శ్రీలక్ష్మీ నరసింహస్వామి…