Cover Story
సొంత లాభం కొంత మాని కరోనా రోగులకు సాయం చేయండి
* లాక్ డౌన్ కారణంగా కాలు బయటపెట్టలేని వేలాది కరోనా బాధితులు * పౌష్టికాహారం అందక పెరుగుతున్న కరోనా తీవ్రత * కొన్నిచోట్ల దాతృత్వం చాటుతున్న స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవకులు * కష్టకాలంలో కంటికి కనిపించని ప్రజాప్రతినిధులు…


