హరిత తెలంగాణలో భాగస్వాము కండి: సబిత
వికారాబాద్,జూన్24(జనంసాక్షి ): ’జంగల్ బచావో`జంగల్ బడావో’ కార్యక్రమంతో రాష్ట్రంలో అడవును 33 శాతానికి పెంచడానికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. హరితహారంతో రాష్ట్రం పచ్చగా కళకళలాడుతోందన్నారు. ప్రబుత్వం ఏటా చేపట్టే ఈ కార్యక్రమంలో ప్రజు భాగస్వాము…









