Monday, 2 November 2026

October 2024

Main

దీపావళి రోజూ ఇథనాల్‌ ఫ్యాక్టరీపై ఆగని పల్లెల పోరు

జోగులాంబ గద్వాల జిల్లా (జనంసాక్షి) : నాకెందుకు, మనకెందుకు అనుకుంటే చాలా పెద్ద తప్పు. గ్రామాల్లో ఇప్పటికీ కొందరికి తెలియడం లేదు. అలాంటివారందరికీ ఊరూరా తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నవారు మరింత క్షుణ్ణంగా తెలియజేయాలని రాజోలి మండలవ్యాప్తంగా ఇథనాల్‌ ఫ్యాక్టరీ…

ఆదిలాబాద్

ప్రజలకు మెరుగైన వైద్య సేవలే ధ్యేయంగా అంబులెన్స్ లు ప్రారంభించిన: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

  మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ వైద్యశాలలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి రెండు అంబులెన్స్ లు ఎమ్మెల్యే డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు.…

తెలంగాణ

తెలంగాణలో రెండు రోజులు వానలు వాతావరణ శాఖ హెచ్చరిక

  తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని , ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి బంగాళాఖాతం దక్షిణాంధ్ర తీరంలో ఉన్న ఉపరితల ఆవర్తనం…

తెలంగాణ

దీపావళి పండుగ చెడుపై ధర్మం సాధించిన విజయాన్ని సూచిస్తుంది.గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ

                తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ పురస్కరించుకొని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దీపావళి పండుగ చెడుపై ధర్మం సాధించిన విజయాన్ని సూచిస్తుంది…

Featured News

సుందరీకరణ పేరుతో కూల్చివేతలు

` మల్లన్న సాగర్‌ను మించి మూసీకి పరిహారం ఇవ్వాలి ` కేసులతో బెదిరింపులకు దిగితే భయపడేది లేదు ` ` రేవంత్‌ పాదయాత్ర చేస్తే మేమూ వస్తాం:హరీశ్‌రావు హైదరాబాద్‌(జనంసాక్షి):మూసీ సుందరీకరణకు తాము అనుకూలమేనని.. అయితే సుందరీకరణ పేరిట స్థిరాస్తి…

Featured News

కేసీఆర్‌ పేరు చెరిపివేయలేం

` స్వరాష్ట్రం కోసం పదవులను వదిలేసిన ఘనత ఆయనది ` కేసులకు  భయపడకండి..పార్టీ అండగా ఉంటుంది : కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): పదవుల కోసం రేవంత్‌రెడ్డి పరితపిస్తున్నప్పుడు కేసీఆర్‌ ఉన్న పదవే వదిలేశారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.…

Featured News

హామీలు ఎందుకు అమలు చేయడంలేదు

` శ్వేతపత్రం విడుదల చేయండి ` కూనంనేని డిమాండ్‌ ` బిజెపి, బిఆర్‌ఎస్‌లు శాంతిభద్రతల సమస్య సృష్టించే యత్నం చేస్తున్నాయని ఆగ్రహం హైదరాబాద్‌(జనంసాక్షి):కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కాంగ్రెస్‌…

Featured News

విచారణకు హాజరైన రాజ్‌ పాకాల

` జన్వాడ ఫామ్‌హౌజ్‌ కేసులో పోలీసుల ఎదుటకు కేటీఆర్‌ బావమరిది హైదరాబాద్‌(జనంసాక్షి): జన్వాడ ఫామ్‌హౌస్‌ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాల మోకిల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దాడి జరిగిన సమయంలో అదృశ్యమైన…

Cover Story

కులగణన చేద్దాం.. స్థానిక ఎన్నికలు నిర్వహిద్దాం

` దేశానికి రోల్‌మోడల్‌గా ప్రక్రియ ` ఇది ఎక్స్‌రే మాత్రమే కాదు.. మెగా హెల్త్‌ చెకప్‌ లాంటిది ` రాహుల్‌ హామీ మేరకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం ` నవంబర్‌ 6 ప్రారంభించి 31లోగా ముగిస్తాం ` సర్వేతో…

తెలంగాణ

మయోనైస్‌పై వైద్య ఆరోగ్య శాఖ నిషేధం

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే మయోనైస్‌పై నిషేధం విధించాలని నిర్ణయించింది. ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో సమీక్ష అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ…