Monday, 2 November 2026

May 2018

జిల్లా వార్తలు

ఎర్రబెల్లి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరికలు

జనగామ,మే31(జ‌నం సాక్షి):  టీఆర్‌ఎస్‌ లోకి వలసలు కొనసాగుతున్నాయి. దేవరుప్పుల మండలం, దర్మగడ్డ తండా, వాంకుడోతు తండాకు చెందిన 20 మంది కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు టీఆర్‌ఎస్‌ లో చేరారు. ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు వారికి గులాబీ…

ఖమ్మం

ఫర్నీచర్‌ దుకాణంలో అగ్నిప్రమాదం

ఖమ్మం,మే31(జ‌నం సాక్షి):  ఖమ్మం జిల్లా కేంద్రం వైరా రోడ్డులోని డాంబ్రో ఫర్నీచర్‌ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున్న మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్‌సర్కూట్‌తో మంటలు చెలరేగాయి. ఫర్నీచర్‌ దుకాణం పూర్తిగా దగ్ధమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక…

జిల్లా వార్తలు

కేంద్ర పథకాలపై సిఎస్‌ సవిూక్ష

మైక్రో ఇరిగేషన్‌కు ప్రశంసలు వచ్చాయని వెల్లడి హైదరాబాద్‌,మే31(జ‌నం సాక్షి): 2018-19 సంవత్సరానికి ప్రధానమంత్రి కృషి సంచాయ్‌ యోజన (పీఎంకేఎస్‌ వై) సంబంధించి యాక్సిల్లరేటెడ్‌ ఇరిగేషన్‌ బెన్‌ ఫిట్‌ ప్రోగ్రామ్‌ (ఏఐబీపీ) లో భాగంగా ప్రతీ క్షేత్రానికి నీరు, తక్కువ…

జాతీయం

ఇవిఎంలపై అనుమానాలున్నాయి: శివసేన

ముంబై,మే31(జ‌నం సాక్షి):మహారాష్ట్రలోని పాల్గడ్‌ లోక్‌ స భ ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై  శివసేన నేత సంజయ్‌ రౌత్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. చాలా ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయని, దాదాపు 50వేల మంది ఓటర్ల పేర్లను తొలగించారని ఆరోపించారు. ఈ…

కరీంనగర్

కరీంనగర్‌లో తోఫా అందచేసిన ఎంపి వినోద్‌

కరీంనగర్‌,మే31(జ‌నం సాక్షి):దేశంలోనే మత కలహాలు లేని రాష్ట్రం తెలంగాణ అని ఎంపీ వినోద్‌ కుమార్‌ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గొడవలు జరుగుతాయన్న వారే.. ఇవాళ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని చెప్పారు. కరీంనగర్‌లో పేద…

సీమాంధ్ర

ఆరోగ్య రథాలకు సిఎం చంద్రబాబు పచ్చజెండా

గ్రావిూణ ప్రాంతాల్లో సేవలు అందించనున్న వాహనాలు అమరావతి,మే31(జ‌నం సాక్షి): మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.  రెండు ఆరోగ్య రథాలను సిద్ధం చేసింది.మారుమూల ప్రాంత ప్రజలకు వైద్య సేవలు…

సీమాంధ్ర

పోస్టల్‌ ఉద్యోగుల రిలే దీక్షలు

విజయనగరం,మే31(జ‌నం సాక్షి):  విజయనగరం జిల్లాలో 10 వ రోజుకు చేరిన పోస్టల్‌ ఉద్యోగుల సమ్మె చేరింది. ఈ సందర్బంగా గురువారం నుంచి రిలేనిరహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలను ఐక్యకార్యచరన కవిూటీ నాయకులు కె.నారాయణరావు ప్రారంభించి మాట్లాడుతూ.. తపాల…

జిల్లా వార్తలు

కార్మికుల మృతిపై విచారణ: జలమండలి ఎండి

హైదరాబాద్‌,మే31(జ‌నం సాక్షి):  ఉప్పల్‌ స్టేడియం వద్ద మ్యాన్‌ ¬ల్‌ లో ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటనపై జలమండలి ఎండీ దానకిశోర్‌ సీరియస్‌గా స్పందించారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబధిత ఏజెన్సీ, సంబంధిత అధికారులపై తగు చర్యలు తప్పవని…

జాతీయం

భారీగా జీతాలు పెంచనున్న బిసిసిఐ

న్యూఢిల్లీ,మే31(జ‌నం సాక్షి):  జాతీయ సెలెక్టర్లు, అంపైర్లు, రిఫరీలు, వీడియో అనలిస్టుల జీతాలు రెండింతలు పెంచేందుకు బీసీసీఐ సిద్ధమైంది. సాబా కరీం నేతృత్వంలోని క్రికెట్‌ ఆపరేషన్స్‌తో పాటు క్రికెట్‌ పరిపాలన కమిటీ(సీవోఏ) జీతాల పెంపునకు అంగీకారం తెలిపాయి. అయితే ఈ…

జిల్లా వార్తలు

నేడు న్యాయవాదులకు సంక్షేమ కార్యక్రమాలు

హైదరాబాద్‌,మే31(జ‌నం సాక్షి):  రాష్ట్రంలోని న్యాయవాదులకు జూన్‌ 1 నుంచి వివిధ సంక్షేమ పథకాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవతరణ వేడుకల సందర్భంగా న్యాయవాదులకు హెల్త్‌కార్డులు, ప్రమాదబీమాతోపాటు ఆర్థికసహాయం వంటి పథకాలను శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరుగనున్న కార్యక్రమంలో…