Monday, 2 November 2026

December 2012

జాతీయం

అన్నీ రాజకీయపక్షాలకు షిండే లేఖ

న్యూఢిల్లీ : ఢిల్లీ ఘటనపై చట్టాల్లో తీసుకురావాల్సిన సవరణలపై సూచనలు, సలహాలు కోరుతూ కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్‌కుమార్‌షిండే అన్నీ రాజకీయపక్షాలకు లేఖ రాశారు. ఇప్పటికే ఉన్న చట్టాల్లో మార్పు కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జేఎస్‌ వర్మ నేతృత్వంలో…

హైదరాబాద్

కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీకి నోటీఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌: రాష్ట్రంలో  6,071 పోలీసు కానిస్టేబుళ్ల భర్తీకి రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సివిల్‌, ఏఆర్‌, ఏపీఎస్పీ, అగ్నిమాపక విభాగాల్లో ఖాళీలను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

హైదరాబాద్

తెలంగాణ సాధనకు జనవరి నెలంతా పోరాట కార్యక్రమాలు : కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ సాధనకు జనవరి నెలంతా పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రొ. కోదండరాం తెలియజేశారు. జనవరి 26లోగా తెలంగాణపై కేంద్రం నిర్ణయాన్ని వెలువరించాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలోనూ ధూంధాం కార్యక్రమాలే నిర్వహిస్తామని ఆయన…

జాతీయం

దేశరాజధానిలో కొనసాగిన ప్రదర్శనలు

న్యూఢిల్లీ : అత్యాచార బాధితురాలి మరణానికి సంతాపంగా దేశరాజధాని నగరంలో నిరసన ప్రదర్శినలు కొనసాగుతున్నాయి. జంతర్‌మంతర్‌ వద్ద  వందలాదిమంది సమావేశమై మృతురాలికి శ్రద్దాంజలి ఘటించారు.  మహిళలపై జరుగుతున్న నేరాలను అడ్డుకునేందుకు కఠినచట్టాలు చేయాలిని ఉద్యమకారులు డిమాండ్‌ వ్యక్తం చేశారు.

హైదరాబాద్

రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు : కాంతారావు

హైదరాబాద్‌: రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం రైల్వే పోలీసు పనిచేస్తుందని సికింద్రాబాద్‌ జీఆర్పీ ఎస్సీ కాంతారావు తెలియజేశారు. 2011,2012 సంవత్సరాల కేసుల నమోదు, రికవరీ తదితర వివరాలను ఆయన విడుదల చేశారు. రైల్వేస్టేషన్లలో మహిళల…

హైదరాబాద్

సమస్య పరిష్కారమే కీలకం: బొత్స

హైదరాబాద్‌: కాంగ్రెస్‌కు రాజకీయ వ్యూహాలు ముఖ్యం కాదని తెలంగాణ సమస్యలకు పరిష్కారమే కీలకమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. తెలంగాణ అంశంపై నెల రోజుల్లోపు నిర్ణయం ప్రకటిస్తామన్న కేంద్రం ప్రకటన నేపథ్యంలో కేంద్రంపై నమ్మకం ఉండాలని ఆయన…

హైదరాబాద్

హైదరాబాద్‌లో సయాని హెల్త్‌వరల్డ్‌పై దాడి

హైదరాబాద్‌: వైద్యరంగంలో శస్త్రచికిత్స విభాగానికి చెందిన పలు పరికరాలను విక్రయించే సయాని హెల్త్‌ వరల్డ్‌ కేంద్రంపై లీగల్‌ మెట్రొలజీ విభాగం అధికారులు ఈరోజు దాడులు నిర్వహించారు. ఖైరతాబాద్‌లో ఉన్న ఈ కేంద్రంలో విక్రయిస్తున్న పరికరాలపై అసలు ధరలతో సంబంధం…

జాతీయం

స్వల్ప నష్టాలతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: భారతీయస్టాక్‌ మార్కెట్‌ సోమవారం ముగిసిన ట్రేడింగ్‌లో 18 పాయింట్లు కోల్పోయింది. మార్కెట్‌ ఆరంభంలో లాభాలు కొనసాగనప్పటికీ చివరకు 18 పాయింట్ల నష్టంతో 19,905,10 వద్ద స్థిరపడింది. గెయిల్‌, టాటాపవర్‌, హిందాల్కో, విప్రోల షేర్లకు మంచి ఆదరణ లభించింది.…

హైదరాబాద్

ఏఆర్‌ డీసీపీ నాగన్నను విధులనుంచి తొలగించిన ప్రభుత్వం

హైదరాబాద్‌: సాయుధదశా (ఏఆర్‌) డీసీపీ ఎం, నాగన్నను విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆయన విజయవాడ రైల్వేఎస్పీగా పనిచేసిన సమయంలో బంగారం రికవరీలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ…

హైదరాబాద్

కోనేరు సిఫారసులపై సదస్సు : రఘువీరా

హైదరాబాద్‌: మాజీ మంత్రి కోనేరు రంగారావు సిఫారసులపై జనవరి 3,4 తేదీల్లో జూబ్లీహాల్‌లో సంయుక్త కలెక్టర్‌లతో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్టు మంత్రి రఘువీరారెడ్డి తెలియజేశారు. కోనేరు కమిటీ 104 సిఫారసులు చేయగా ప్రభుత్వం వీటిలో 90కి ఆమోదం తెలిపిందని…