జార్జిఫెర్నాండెజ్‌ను పరామర్శించేందుకు జయాజైట్లీకి సుప్రీం అనుమతి
న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టి అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న కేంద్రరక్షణశాఖ మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ను పరామర్శించేందుకు సమతాపార్టీ మాజీ అధ్యక్షురాలు జయాజైట్లీకి సుప్రీం కోర్టు నుంచి అనుమతి లభించింది. శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం…
