Monday, 2 November 2026

May 2020

Featured News

రేపట్నుంచి ప్రత్యేక రైళ్లు.. టికెట్లు ఉన్నవారికే అమనుతి

న్యూఢిల్లీ: కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ నుంచి కేంద్రం దాదాపుగా మినహాయింపులిచ్చింది. లాక్‌డౌన్ 5.0 ప్రకటించినప్పటికీ.. ఆంక్షలు కంటైన్మెంట్ జోన్లకే పరిమితం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా కూడా గాడిన పడనుంది. అందులో భాగంగా.. జూన్ 1 నుంచి..…

Featured News

పీసీసీ చీఫ్ రేసులో నేనూ ఉన్నాను:కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి

హైదరాబాద్: పీసీసీ చీఫ్ రేసులో తానున్నానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ను మార్చాల్సిన అవసరం లేదని, దీనిపై ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీకు లేఖ రాస్తానని ప్రకటించారు. ఉత్తమ్‌ నాయకత్వంలోనే వచ్చే…

Cover Story

తెలంగాణలో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలోని కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ను జూన్‌ 30 వరకు సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. లాక్‌డౌన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీచేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు.…

Featured News

హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం

హైదరాబాద్ : ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వానలు దంచి కొడుతున్నాయి. పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయ్యాయి. ఈదురు గాలులకు పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. రేకుల…

Featured News

ఆరోగ్య సంస్థతో అమెరికా తెగదెంపు

చైనాకు తోుబొమ్మగా మారిందన్న ట్రంప్‌ వాషింగ్టన్‌,మే30(జ‌నంసాక్షి ): ప్రపంచ ఆరోగ్య సంస్థతో సంబంధాను తెంచుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. కరోనా వైరస్‌ను నియంత్రించడంలో డబ్ల్యూహెచ్‌వో విఫమైనట్లు ట్రంప్‌ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. నె రోజు క్రితం…

అంతర్జాతీయం

న్లల్ల‌జాతీయుడి హత్యతో మిన్నంటిన ఆందోళను

జస్టిస్‌ ఫర్‌ ఎప్లాయిడ్‌’ అంటూ నిరసను త్లెల్ల‌జాతి పోలీస్‌ అధికారిని అరెస్ట్‌ చేసిన అధికాయి వాషింగ్టన్‌,మే30(జ‌నంసాక్షి ): అమెరికాలో ఓ పోలీసు కర్కశత్వానికి బలైన ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ప్లాయిడ్‌ హత్యకు నిరసనగా పు నగరాల్లో శుక్రవారం ఆందోళను…

Featured News

సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న మోడీ

ఏడాది పానతో ప్రజల్లో పెరిగిన విశ్వాసం: నడ్డా న్యూఢల్లీి,మే30(జ‌నంసాక్షి ): నరేంద్ర మోదీ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉందన్న నమ్మకాన్ని ఈ ఏడాది పానలో చూశామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం…

Featured News

రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది

అదే నమ్మకంతో ముందుకు వెళుతున్నాం రైతు భరోసా కేంద్రాను ప్రారంభించిన సిఎం జగన్‌ అమరావతి,మే30(జ‌నంసాక్షి ): రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ది అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభివర్ణించారు. రైతుభరోసా కేంద్రాతో…

Featured News

జగన్‌ రైతు పక్షపాతి: మంత్రి వనిత

ఏలు రు,మే30(జ‌నంసాక్షి ): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు పక్షపాతిగా పాన నిర్వహిస్తు న్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. శనివారం ఆమె విూడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వ్యవసాయం దండగ అంటూ…

Featured News

రాజీవ్‌ రహదారిపై పెరిగిన టోల్‌గేట్‌ రేట్లు

హైదరాబాద్‌,మే30(జ‌నంసాక్షి ): రాజీవ్‌ రహదారిపై టోల్‌గేట్‌ ఫీజు పెరిగాయి. పెంచిన ధరను ఆదివారం అర్ధరాత్రి నుంచి అము చేయనున్నారు. హైదరాబాద్‌ నుంచి సిద్దిపేట, కరీంనగర్‌, సిరిస్లి, జగిత్యా, పెద్దపల్లి, జనగామ తదితర జిల్లాకు వెళ్లేవారిపై టోల్‌గేట్‌ భారం పడనుంది.…