పెట్రోల్ పోసుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్, నగరంలోని గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరవీరుల స్థూపం వద్దకు దూసుకువచ్చిన ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకుని యువకుడిని అరెస్టు చేశారు. వరంగల్‌లో…






